ఎనర్జిటిక్ హీరో రామ్ కు సోషల్ మీడియా మీద చిర్రెత్తుకొచ్చింది. కొన్నిరోజులుగా రామ్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. ఎవరా అమ్మాయి? అని కొందరు, హైస్కూల్ క్లాస్ మేట్ అంట అంటూ ఒకటే సోద. ఆ అమ్మాయినే ఇంకా ప్రేమిస్తున్నాడని, పెళ్ల
ఇకపై థియేటర్ కు ఓటిటికి మధ్య ఖచ్చితంగా 50 రోజుల నిబంధన ఉండాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో చెప్పలేదు కానీ త్వరలోనే అవీ బయటికి వస్తాయి. వినడానికి ఇది బాగా
న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఊర మాస్ గెటప్ లో రూపొందుతున్న దసరా షూటింగ్ కి బ్రేక్ పడినట్టు ఫిలిం నగర్ టాక్. బడ్జెట్ కంట్రోల్ తప్పిపోవడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నిర్మాతలు చిన్న విరామం ఇచ్చారట. కేవలం రెండు పాటలు ఒక యాక్షన్ ఎపిసోడ్ కే
తనను పాపులర్ స్టార్ చేసిన జబర్దస్త్ షోకి యాంకర్ అనసూయ వదిలేస్తోందా? తాజాగా యాంకర్ అనసూయ తన ఫేస్ బుక్, ఇన్ స్టా స్టోరీల్లో పోస్ట్ చేసింది. అదికాస్త ఎమోషనల్. డిటైల్స్ ఏం లేవుకాని, ఆ పోస్ట్ మూడ్ ను బట్టి చూస్తుంటే జబర్దస్త్ షోకు గుడ్
గత శుక్రవారం పోటీ పడుతూ వచ్చిన ఎనిమిది సినిమాల్లో ఏదీ పూర్తి స్థాయిలో మెప్పించలేక ఫస్ట్ వీక్ కే ప్యాకప్ కు రెడీ అవ్వడం చూస్తున్నాం. అంతో ఇంతో అంచనాలున్న చోర్ బజార్, సమ్మతమేలు సైతం నిరాశపరిచాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా చాలా చోట్ల నెగటివ్ ష