iDreamPost
android-app
ios-app

మంచు ఫ్యామిలీకి మంచి ఛాన్స్..

  • Published Jun 23, 2025 | 6:10 PM Updated Updated Jun 23, 2025 | 6:10 PM

ఈ సినిమా కోసం మంచు ఫ్యామిలీ వారి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. వారికి ఇది లార్జర్ థెన్ లైఫ్ సినిమా అని చెప్పొచ్చు. పైగా ఈ సినిమాలో వారికి ప్రభాస్ బిగ్ ఎసెట్. అసలు థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారా లేదా అందరి అనుమానాన్ని.. కుభేర బ్రేక్ చేసింది. కథ బావుంటే కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారని నిరూపించింది.

ఈ సినిమా కోసం మంచు ఫ్యామిలీ వారి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. వారికి ఇది లార్జర్ థెన్ లైఫ్ సినిమా అని చెప్పొచ్చు. పైగా ఈ సినిమాలో వారికి ప్రభాస్ బిగ్ ఎసెట్. అసలు థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారా లేదా అందరి అనుమానాన్ని.. కుభేర బ్రేక్ చేసింది. కథ బావుంటే కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారని నిరూపించింది.

  • Published Jun 23, 2025 | 6:10 PMUpdated Jun 23, 2025 | 6:10 PM
మంచు ఫ్యామిలీకి మంచి ఛాన్స్..

మంచు ఫ్యామిలీకి ఓ మంచి హిట్ దక్కి చాలా కాలమే అయింది. చాలా కాలం తర్వాత మనోజ్ భైరవం తో కంబ్యాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు విష్ణు వంతు. కన్నప్ప సినిమాలో దాదాపు మంచు ఫ్యామిలీ అంతా ఉన్నారు. లక్ష్మి ,మనోజ్ కూడా ఉంటె కచ్చితంగా వీరికి కన్నప్ప సినీ వీరికి మరో మనం లా గుర్తుండిపోయేది. అదంతా పక్కన పెడితే ఈ వారం నిజంగా మంచు ఫ్యామిలికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పి తీరాలి.

ఈ సినిమా కోసం మంచు ఫ్యామిలీ వారి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. వారికి ఇది లార్జర్ థెన్ లైఫ్ సినిమా అని చెప్పొచ్చు. పైగా ఈ సినిమాలో వారికి ప్రభాస్ బిగ్ ఎసెట్. అసలు థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారా లేదా అందరి అనుమానాన్ని.. కుభేర బ్రేక్ చేసింది. కథ బావుంటే కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారని నిరూపించింది. ఇక ఇప్పుడు కన్నప్ప వంతు. ఆల్రెడీ కన్నప్ప మీద మంచి టాక్ ఏ నడుస్తుంది. పైగా ప్రభాస్ పాత్ర ఉండడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పక్కా దీనిని మిస్ చేయరు. అలాగే చాలా మంది తారాగణం. అదీ కాకుండా డివోషనల్ మూవీ సో ఫ్యామిలీ ఆడియన్స్ ఇక్కడ లాక్ అయినట్లే.

కేవలం ఇప్పుడు కన్నప్పకి కావాల్సిందల్లా ఫస్ట్ షో తర్వాత పాజిటివ్ టాక్. మౌత్ పబ్లిసిటీ అంతే. ఇక్కడ కనుక కన్నప్ప సక్సెస్ అయితే ఇక రెండు వారాలు స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుంది. ఇదే కనుక జరిగితే మంచు వారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు 100 శాతం న్యాయం జరిగినట్టే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom