iDreamPost
android-app
ios-app

మిత్రమండలి నుంచి మరో కూల్ అప్డేట్

  • Published Jun 11, 2025 | 4:23 PM Updated Updated Jun 11, 2025 | 4:23 PM

ఇప్పుడు టాలీవుడ్ లో కామిడి జోనర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు కంప్లీట్ కామిడి ఎంటర్టైనర్ మూవీగా 'మిత్రమండలి' అనే మూవీ రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో అప్డేట్ రాబోతుంది.

ఇప్పుడు టాలీవుడ్ లో కామిడి జోనర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు కంప్లీట్ కామిడి ఎంటర్టైనర్ మూవీగా 'మిత్రమండలి' అనే మూవీ రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో అప్డేట్ రాబోతుంది.

  • Published Jun 11, 2025 | 4:23 PMUpdated Jun 11, 2025 | 4:23 PM
మిత్రమండలి నుంచి మరో కూల్ అప్డేట్

యాక్షన్ , రొమాంటిక్ , హర్రర్ జోనర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉన్న మాట నిజమే. కానీ ఫ్యామిలీతో కలిసి ఏ టెన్షన్ లేకుండా హ్యాపిగా చూడాలంటే మాత్రం కామిడి జోనర్ చిత్రాల తర్వాతే. ఇప్పుడు టాలీవుడ్ లో కామిడి జోనర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు కంప్లీట్ కామిడి ఎంటర్టైనర్ మూవీగా ‘మిత్రమండలి’ అనే మూవీ రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో అప్డేట్ రాబోతుంది.

మిత్రమండలి టీం మూవీ టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 12 మధ్యాహ్నం 12గంటలకు మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా దానికి సంబందించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ కామిడి ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై కాస్త అంచనాలు బాగానే ఉన్నాయ్.

కాగా ఈ సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఫిమేల్ లీడ్ గా నిహారిక ఎన్ఎమ్ నటిస్తుంది. ఇక టీజర్ రిలీజ్ తర్వాత మూవీ మీద ఏ మాత్రం అంచనాలు పెరుగుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetgrandbetting girişEscortes BelgiqueHoliganbetGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet