iDreamPost
android-app
ios-app

వార్ 2 తారక్ డబ్బింగ్ పనులు షురూ

  • Published Jun 11, 2025 | 2:10 PM Updated Updated Jun 11, 2025 | 2:10 PM

తారక్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ వార్2. 2019 లో వచ్చిన వార్ కు సిక్వెల్ గా ఈ పార్ట్ 2 రానుంది. ఇటు ఎన్టీఆర్ అటు హృతిక్ కాంబినేషన్ లో ఈ మూవీ రానుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

తారక్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ వార్2. 2019 లో వచ్చిన వార్ కు సిక్వెల్ గా ఈ పార్ట్ 2 రానుంది. ఇటు ఎన్టీఆర్ అటు హృతిక్ కాంబినేషన్ లో ఈ మూవీ రానుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

  • Published Jun 11, 2025 | 2:10 PMUpdated Jun 11, 2025 | 2:10 PM
వార్ 2 తారక్ డబ్బింగ్ పనులు షురూ

తారక్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ వార్2. 2019 లో వచ్చిన వార్ కు సిక్వెల్ గా ఈ పార్ట్ 2 రానుంది. ఇటు ఎన్టీఆర్ అటు హృతిక్ కాంబినేషన్ లో ఈ మూవీ రానుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే టీజర్ మాత్రం సరిగా మెప్పించలేకపోయింది. దీనితో మరోసారి తమ తప్పులపై కసరత్తులు మొదలుపెట్టి.. ట్రైలర్ ను అందరి అంచనాలకు తగినట్టు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మూవీ టీం.

ఇదిలా ఉంటే మరోవైపు. వార్ 2 నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మిడియాను ఊపేస్తోంది. అదేంటంటే.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాకి డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాడట. ఇందుకు సంబంధించిన వీడియోను యష్‌రాజ్ ఫిలిమ్స్ తాజాగా రివీల్ చేసింది. ఈ వీడియె లో తారక్ చాలా స్టైలిష్ లుక్ లో కనింపించాడు. దీనితో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఇంటర్వెల్ సిక్వెన్స్ కోసం స్పెషల్ VFX ను రెడీ చేశారట.

సో మూవీలో యాక్షన్ సీన్స్ , విజువల్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. పైగా ఈ మూవీలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయట. అంటే ఎక్కువ ప్రాధాన్యత యాక్షన్ ఎపిసోడ్స్ కే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. మరి ఈలోపు సినిమాకు ఎలాంటి హైప్ దక్కుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio