iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ వచ్చేస్తున్నాడు.. వెయిట్ ఈజ్ ఓవర్

  • Published Jun 13, 2025 | 5:18 PM Updated Updated Jun 13, 2025 | 5:18 PM

రాజాసాబ్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలియంది కాదు. ఇక అప్పటినుంచి ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ టీజర్ కోసమే. ఈ మధ్యనే టీజర్ రిలీజ్ డేట్ పై కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి.

రాజాసాబ్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలియంది కాదు. ఇక అప్పటినుంచి ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ టీజర్ కోసమే. ఈ మధ్యనే టీజర్ రిలీజ్ డేట్ పై కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి.

  • Published Jun 13, 2025 | 5:18 PMUpdated Jun 13, 2025 | 5:18 PM
రాజాసాబ్ వచ్చేస్తున్నాడు.. వెయిట్ ఈజ్ ఓవర్

రాజాసాబ్ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలియంది కాదు. ఇక అప్పటినుంచి ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ టీజర్ కోసమే. ఈ మధ్యనే టీజర్ రిలీజ్ డేట్ పై కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు మూవీ మేకర్స్ అందరికోసం మరో గుడ్ న్యూస్ ను తీసుకుని వచ్చేస్తున్నారు. రాజాసాబ్ టీజర్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది.

పైగా ఈ టీజర్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుందట. జూన్ 16న ఈ టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. త్వరలోనే ఏ ఏ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు అనే లిస్ట్ ను అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు అజీజ్‌నగర్ సెట్‌ లో టీజర్ లాంచ్ కోసం గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ప్రెసెంట్ మూవీ పనులైతే ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఎట్టిపరిస్థితిలో డిసెంబర్ 5న మూవీ థియేటర్ లో అడుగుపెట్టడం ఖాయం అని మేకర్స్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఇక టీజర్ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetpas girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom