iDreamPost
android-app
ios-app

OTT లో న్యూ తెలుగు మూవీ.. 1991లో జరిగిన కథ ఆధారంగా

  • Published Jun 24, 2025 | 3:34 PM Updated Updated Jun 24, 2025 | 3:34 PM

థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలలో కొన్ని అసలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీదు. కానీ అవే సినిమాలు ఓటిటి లోకి వస్తే మాత్రం అర్రే ఈ సినిమాలను థియేటర్ లో ఎలా మిస్ చేసాం అని ఫీల్ అవుతు ఉంటారు. రీసెంట్ గా నవీన్ చంద్ర థ్రిల్లర్ మూవీ ఎలెవన్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు.

థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలలో కొన్ని అసలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీదు. కానీ అవే సినిమాలు ఓటిటి లోకి వస్తే మాత్రం అర్రే ఈ సినిమాలను థియేటర్ లో ఎలా మిస్ చేసాం అని ఫీల్ అవుతు ఉంటారు. రీసెంట్ గా నవీన్ చంద్ర థ్రిల్లర్ మూవీ ఎలెవన్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు.

  • Published Jun 24, 2025 | 3:34 PMUpdated Jun 24, 2025 | 3:34 PM
OTT లో న్యూ తెలుగు మూవీ.. 1991లో జరిగిన కథ ఆధారంగా

థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలలో కొన్ని అసలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీదు. కానీ అవే సినిమాలు ఓటిటి లోకి వస్తే మాత్రం అర్రే ఈ సినిమాలను థియేటర్ లో ఎలా మిస్ చేసాం అని ఫీల్ అవుతు ఉంటారు. రీసెంట్ గా నవీన్ చంద్ర థ్రిల్లర్ మూవీ ఎలెవన్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు మల్లేశం దర్శకుడు రాజ్ రాచకొండ నటించిన ఓ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. తేజ అనే వ్యక్తి ఓ చిన్న పల్లెటూరిలో జీవిస్తూ ఉండేవాడు. లోన్ తీసుకుని ఓ ఇడ్లి బండి పెట్టుకోవాలి అనేది అతని కోరిక. అతను ఓ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమెను పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలని అనుకుంటాడు. కానీ అతని దగ్గర సరిపడా డబ్బు ఉండదు. దానికోసం తన ఫ్రెండ్ దాస్ తో కలిసి బస్సు దోపిడీ చేయాలనీ అనుకుంటాడు. ఈ క్రమంలో బాస్ లోని ప్రయాణికులు తిరగబడతారు. అనుకోకుండా నిప్పు అంటుకుని 23 మంది సజీవ దహనం అయిపోతారు. ఆ తర్వాత ఏమైంది ? వీరికి ఎలాంటి శిక్ష పడింది ? తేజ ఆమె ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

1991లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహనం సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 1991 చుండూరు మారణకాండ, 1997లో జూబ్లీహిల్స్‌ కారు బాంబు ఘటనని కూడా ఇందులో చూపించారు. ఈ సినిమా పేరు ’23’. మే 16న థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ ప్రస్తుతం ఓవర్శిస్ ఆడియన్స్ కోసం మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ఇండియాలో కూడా స్ట్రీమింగ్ కానుంది. రియలిస్టిక్ డ్రామాస్ చూడాలని అనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఛాయస్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom