iDreamPost
android-app
ios-app

చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ దర్శకుడితోనట

  • Published Jun 13, 2025 | 1:39 PM Updated Updated Jun 13, 2025 | 1:39 PM

ఓ వైపు హీరోలు దర్శకులు వారి వారి సినిమాలతో బిజీ బిజీగా ఉంటే.. మరో వైపు వారి కొత్త సినిమాల గురించి లీకులు ,ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా సరే వీటికి వస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.

ఓ వైపు హీరోలు దర్శకులు వారి వారి సినిమాలతో బిజీ బిజీగా ఉంటే.. మరో వైపు వారి కొత్త సినిమాల గురించి లీకులు ,ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా సరే వీటికి వస్తున్న బజ్ అంతా ఇంతా కాదు.

  • Published Jun 13, 2025 | 1:39 PMUpdated Jun 13, 2025 | 1:39 PM
చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్  ఈ దర్శకుడితోనట

ఓ వైపు హీరోలు దర్శకులు వారి వారి సినిమాలతో బిజీ బిజీగా ఉంటే.. మరో వైపు వారి కొత్త సినిమాల గురించి లీకులు ,ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా సరే వీటికి వస్తున్న బజ్ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా అల్లు అర్జున్ మూవీ ఎన్టీఆర్ కు వెళ్లడం , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఆ కథ చేయడం ఈ న్యూస్ లన్నీ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ముందు నుంచి త్రివిక్రమ్ కాంబినేషన్ లో చరణ్ పేరు వినిపించి ఒక్కసారిగా.. లేదు అనే న్యూస్ రావడంతో.. మెగా ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ ఇప్పుడు చరణ్ తో వంగ కాంబినేషన్ తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత యానిమల్ పార్క్ ఉండనే ఉంది. అయితే అది కంప్లీట్ చేయడానికి రన్బీర్ కపూర్ రామాయణం , లవ్ అండ్ వార్ , ధూమ్ సినిమాలని చెప్పి మరో మూడేళ్ళ వరకు ఖాళీగా లేడు.సో ఈలోపు సందీప్ చరణ్ తో జతకట్టబోతున్నారనే టాక్ బయటకు వచ్చింది. మరో వైపు చరణ్ “కిల్”ని తెరకెక్కించిన దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది వరకు కూడా వీరి కలయికపై టాక్ వచ్చింది కానీ అప్పుడు ఆ రూమర్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఉందనే వినిపిస్తుంది

మరి ఈ కాంబినేషన్స్ ఎంతవరకు నిజం అవుతాయో తెలియదు. కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు హ్యాపీ నే. ప్రస్తుతానికైతే ఈ విషయం మీద పూర్తి క్లారిటీ లేదు. పెద్ది అయ్యాక చరణ్ అసలు ప్లాన్స్ అయితే సుకుమార్ తో ఉన్నాయి. సుక్కు కనుక స్క్రిప్ట్ ఫినిష్ చేస్తే RC 17 లో ఎలాంటి మార్పు ఉండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetMariobetMadridbetbetciomatbet girişjojobetpalazzobetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekbetasusJojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabetcasibomjojobet