iDreamPost
android-app
ios-app

రెండేళ్ల తర్వాత OTT లోకి ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ

  • Published Jun 18, 2025 | 8:10 PM Updated Updated Jun 18, 2025 | 8:10 PM

సాధారణంగా ఓటిటి లోకి ఎలాంటి సినిమాలు వచ్చినా కాన్సెప్ట్ బావుంది అనిపిస్తే వెంటనే చేసేస్తారు ప్రేక్షకులు. ఇక అందులోను మలయాళం మూవీస్ అంటే చూడాలా వద్ద అనే డౌట్స్ ఏమి పెట్టుకోకుండా వెంటనే చూసేస్తారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఉన్న మలయాళం మూవీ ఒకటి రెండేళ్ల తర్వాత తెలుగు ఓటిటి లో స్ట్రీమింగ్ కు రానుంది.

సాధారణంగా ఓటిటి లోకి ఎలాంటి సినిమాలు వచ్చినా కాన్సెప్ట్ బావుంది అనిపిస్తే వెంటనే చేసేస్తారు ప్రేక్షకులు. ఇక అందులోను మలయాళం మూవీస్ అంటే చూడాలా వద్ద అనే డౌట్స్ ఏమి పెట్టుకోకుండా వెంటనే చూసేస్తారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఉన్న మలయాళం మూవీ ఒకటి రెండేళ్ల తర్వాత తెలుగు ఓటిటి లో స్ట్రీమింగ్ కు రానుంది.

  • Published Jun 18, 2025 | 8:10 PMUpdated Jun 18, 2025 | 8:10 PM
రెండేళ్ల తర్వాత OTT లోకి ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీ

సాధారణంగా ఓటిటి లోకి ఎలాంటి సినిమాలు వచ్చినా కాన్సెప్ట్ బావుంది అనిపిస్తే వెంటనే చేసేస్తారు ప్రేక్షకులు. ఇక అందులోను మలయాళం మూవీస్ అంటే చూడాలా వద్ద అనే డౌట్స్ ఏమి పెట్టుకోకుండా వెంటనే చూసేస్తారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఉన్న మలయాళం మూవీ ఒకటి రెండేళ్ల తర్వాత తెలుగు ఓటిటి లో స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ పార్ట్నర్. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

అసలు ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. ఓ ఊరికి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అక్కడ ఓ బ్యూటీ పార్లర్ తెరవాలని అనుకుంటారు. తమ మాట తీరు , అందంతో అక్కడి వారిని చాలా త్వరగా ఆకర్షిస్తారు. ఊరి వాళ్ళు కూడా వారిని వెంటనే నమ్మేస్తారు. కానీ ఆ అమ్మాయిల అసలు ప్లాన్ వేరే ఉంటుంది. అదే ఆ ఊరిలో ఉన్న బ్యాంక్ ను దోచుకోవడం. మరి ఆ ఇద్దరు అనుకున్న పనిని చేసారా? పోలీసులు వీరిని కనిపెట్టార ? చివరికి ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

అసలే మలయాళం కథలన్నీ కూడా ఓ రేంజ్ సస్పెన్స్ తో ఎంగేజింగ్ గా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా పేరు కొల్లా. “కొల్లా.. అధికారిక ట్రైలర్ వచ్చేసింది. ఓ బ్యూటీ పార్లర్, ఓ సీక్రెట్ ప్లాన్. ఓ డేరింగ్ దోపిడీ. ఇప్పటి వరకూ చూడని గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడటానికి సిద్ధంగా ఉండండి. తెలుగులో కొల్లా మూవీని జూన్ 19 నుంచి ఈటీవీ విన్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఈటీవి విన్ ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom