iDreamPost
android-app
ios-app

సూర్య ‘రెట్రో’ మూవీ వెబ్ సిరీస్ గా రానుందా !

  • Published Jun 17, 2025 | 2:07 PM Updated Updated Jun 17, 2025 | 2:07 PM

కంటెంట్ బావుంటే ఏ భాషా చిత్రాన్నైనా ప్రేక్షకులు అందలం ఎక్కించేస్తారు. ఈ మధ్య కాలంలో అలా చాలా సినిమాల విషయాల్లో జరిగింది కూడా. అలాగే అదే ప్రేక్షకులకు కథ కథనం నచ్చలేదంటే నిర్మొహమాటంగా నచ్చలేదనే చెప్పేస్తారు. ఇలా చాలా సినిమాలు మొదటి రోజు మొదటి షో నుంచే డిజాస్టర్ అనిపించుకున్నాయి.

కంటెంట్ బావుంటే ఏ భాషా చిత్రాన్నైనా ప్రేక్షకులు అందలం ఎక్కించేస్తారు. ఈ మధ్య కాలంలో అలా చాలా సినిమాల విషయాల్లో జరిగింది కూడా. అలాగే అదే ప్రేక్షకులకు కథ కథనం నచ్చలేదంటే నిర్మొహమాటంగా నచ్చలేదనే చెప్పేస్తారు. ఇలా చాలా సినిమాలు మొదటి రోజు మొదటి షో నుంచే డిజాస్టర్ అనిపించుకున్నాయి.

  • Published Jun 17, 2025 | 2:07 PMUpdated Jun 17, 2025 | 2:07 PM
సూర్య ‘రెట్రో’ మూవీ వెబ్ సిరీస్ గా రానుందా !

ఈ మధ్య కాలంలో వచ్చిన సూర్య రెట్రో సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా ఈ మూవీ అంతతమాత్రంగానే అనిపించుకుంది. కంటెంట్ బావుంటే ఏ భాషా చిత్రాన్నైనా ప్రేక్షకులు అందలం ఎక్కించేస్తారు. ఈ మధ్య కాలంలో అలా చాలా సినిమాల విషయాల్లో జరిగింది కూడా. అలాగే అదే ప్రేక్షకులకు కథ కథనం నచ్చలేదంటే నిర్మొహమాటంగా నచ్చలేదనే చెప్పేస్తారు. ఇలా చాలా సినిమాలు మొదటి రోజు మొదటి షో నుంచే డిజాస్టర్ అనిపించుకున్నాయి. అయితే రెట్రో డైరెక్టర్ మాత్రం దీనిని అంగీకరించడం లేదు.

పైగా ఇప్పుడు సినిమాను 40 నుంచి 50 నిమిషాల వరకు ఒక్కో ఎపిసోడ్ గా కన్వెర్ట్ చేసి.. దానిని వెబ్ సిరీస్ లా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.. కానీ నెట్ ఫ్లిక్స్ నుంచి వారికి సానుకూల స్పందన లభించలేదట. దీనితో మరో ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారట. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో కార్తీక్ కూడా దీని గురించి చెప్పుకొచ్చారు. ఇందులో కేవలం తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా, బలమైన భావోద్వేగాలతో కూడిన అంశాలు కూడా ఉంటాయని. ప్రతి ఎపిసోడ్‌ను సుమారు 40 నిమిషాల నిడివితో ప్లాన్ చేస్తున్నాంమని… హాస్యం, ప్రేమ, యాక్షన్ ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ఎలిమెంట్‌ను హైలైట్ చేయాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అనేది ప్రస్నార్ధకమే. అయితే అసలు డిజాస్టర్ మూవీని వెబ్ సిరీస్ గా తీసుకురావడం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పటివరకు ఏ సినిమాకు ఇలా ప్లాన్ చేసింది లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom