iDreamPost
android-app
ios-app

అప్పుడే భారీ రేటుకు ‘పెద్ది’ డిజిటల్ రైట్స్

  • Published Jun 17, 2025 | 10:45 AM Updated Updated Jun 17, 2025 | 10:45 AM

సినిమా నుంచి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. కేవలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' లో నటిస్తున్నాడు.. దానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతే ఇంతకుమించి పెద్ది సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమి రాలేదు.

సినిమా నుంచి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. కేవలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' లో నటిస్తున్నాడు.. దానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతే ఇంతకుమించి పెద్ది సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమి రాలేదు.

  • Published Jun 17, 2025 | 10:45 AMUpdated Jun 17, 2025 | 10:45 AM
అప్పుడే భారీ రేటుకు ‘పెద్ది’ డిజిటల్ రైట్స్

సినిమా నుంచి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. కేవలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో నటిస్తున్నాడు.. దానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతే ఇంతకుమించి పెద్ది సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమి రాలేదు. అయినా సరే అప్పుడే ఈ మూవీకి సంబందించిన డిజిటల్ రైట్స్ భారీ రేట్ కు అమ్ముడుపోవడం విశేషం.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ డీల్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.105 కోట్ల భారీ డీల్‌తో క్లోజ్ చేసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. పెద్ది సినిమాకు ఈ రేంజ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆ మధ్య వచ్చిన ఫస్ట్ షాట్ గ్లిమ్ప్స్ కు మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది.ఇక అప్పటినుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడే డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోవడంతో ఇక సినిమా పక్కా పైసా వసూల్ అని చరణ్ అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet