iDreamPost
android-app
ios-app

థగ్ లైఫ్ OTT డేట్ లాక్ అయినట్లేనా !

  • Published Jun 16, 2025 | 11:33 AM Updated Updated Jun 16, 2025 | 11:33 AM

ఎంత అగ్ర సినీ నటుడైన.. ఎంత ఎక్సపీరియెన్స్ ఉన్న డైరెక్టర్ అయినా కొన్నిసార్లు డిజాస్టర్స్ తప్పవని మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఇక్కడితో సినిమా సంగతి అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా ఓటిటి కోటా మిగిలే ఉంది. థియేటర్ లో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవోడంతో త్వరగా ఓటిటి ఎంట్రీ ఇస్తుందనే టాక్ మొదలైంది

ఎంత అగ్ర సినీ నటుడైన.. ఎంత ఎక్సపీరియెన్స్ ఉన్న డైరెక్టర్ అయినా కొన్నిసార్లు డిజాస్టర్స్ తప్పవని మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఇక్కడితో సినిమా సంగతి అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా ఓటిటి కోటా మిగిలే ఉంది. థియేటర్ లో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవోడంతో త్వరగా ఓటిటి ఎంట్రీ ఇస్తుందనే టాక్ మొదలైంది

  • Published Jun 16, 2025 | 11:33 AMUpdated Jun 16, 2025 | 11:33 AM
థగ్ లైఫ్ OTT డేట్ లాక్ అయినట్లేనా !

లోకనాయకుడు కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అనౌన్స్ చేయగానే.. ప్రతి ఒక్కరు వింటేజ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సినిమా అదిరిపోతుందనే అనుకున్నారు. తీరా థియేటర్ లోకి వచ్చిన తర్వాత సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎంత అగ్ర సినీ నటుడైన.. ఎంత ఎక్సపీరియెన్స్ ఉన్న డైరెక్టర్ అయినా కొన్నిసార్లు డిజాస్టర్స్ తప్పవని మరోసారి ప్రూవ్ అయింది. అయితే ఇక్కడితో సినిమా సంగతి అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా ఓటిటి కోటా మిగిలే ఉంది. థియేటర్ లో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవోడంతో త్వరగా ఓటిటి ఎంట్రీ ఇస్తుందనే టాక్ మొదలైంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మూవీ కొత్త రిలీజ్ డేట్ పై ఓ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా జూన్ 27 లేదా జులై 4 సౌత్ లాంగ్వాజ్స్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇక హిందీ వెర్షన్ జులై 31న ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet