iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి కొత్త తెలుగు సినిమా.. ఎక్కడంటే

  • Published Jun 21, 2025 | 12:26 PM Updated Updated Jun 21, 2025 | 12:26 PM

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. సాధారణంగా థియేటర్ లో రిలీజ్ సినిమాలు నెల రోజుల తర్వాత కానీ ఓటిటి ఎంట్రీ ఇవ్వవు. కానీ కొన్ని సినిమాలు మాత్రం కనీసం 20 రోజులు కూడా కాకముందే సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి.

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. సాధారణంగా థియేటర్ లో రిలీజ్ సినిమాలు నెల రోజుల తర్వాత కానీ ఓటిటి ఎంట్రీ ఇవ్వవు. కానీ కొన్ని సినిమాలు మాత్రం కనీసం 20 రోజులు కూడా కాకముందే సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి.

  • Published Jun 21, 2025 | 12:26 PMUpdated Jun 21, 2025 | 12:26 PM
సడెన్ గా OTT లోకి కొత్త తెలుగు సినిమా.. ఎక్కడంటే

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు సడెన్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. సాధారణంగా థియేటర్ లో రిలీజ్ సినిమాలు నెల రోజుల తర్వాత కానీ ఓటిటి ఎంట్రీ ఇవ్వవు. కానీ కొన్ని సినిమాలు మాత్రం కనీసం 20 రోజులు కూడా కాకముందే సడెన్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు ‘ఘటికాచలం’. ‘ఉయ్యాలా జంపాలా’, ‘బాహుబలి’ తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన నిఖిల్ దేవాదుల ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించారు. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు సమర్పించడం విశేషం. ఇక సినిమా ప్లాట్ విషయానికొస్తే.. కొన్ని నిజ జీవిత సంఘటలను ఆధారంగా తీసుకుని.. సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.. తండ్రి కోరిక మేరకు మెడిసన్ చదివే ఓ కుర్రాడికి భయంకరమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అలా చేయడానికి కారణమేంటి? ఆ గొంతు ఎవరిది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఈ సినిమాకు అమర్ కామెపల్లి దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ సినిమా ఒకేసారి రెండు ఓటిలలో ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. మే 31న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ , ఆహ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ అంశాలు కావాల్సినన్ని ఉన్నప్పటికీ చిన్న సినిమా కావడంతో ఎందుకో థియేటర్ లో సరిగా పేలలేదు. ఇక ఇప్పుడు ఓటిటి లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetturka girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom