iDreamPost
android-app
ios-app

గోపిచంద్ కొత్త మూవీ గ్లిమ్ప్స్ నెక్స్ట్ లెవెల్

  • Published Jun 12, 2025 | 11:37 AM Updated Updated Jun 12, 2025 | 11:37 AM

గత ఏడాది విశ్వం మూవీతో హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నాడు. అంతరిక్షం , ఘాజి లాంటి సరికొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

  • Published Jun 12, 2025 | 11:37 AMUpdated Jun 12, 2025 | 11:37 AM
గోపిచంద్ కొత్త మూవీ గ్లిమ్ప్స్ నెక్స్ట్ లెవెల్

గతంలో వచ్చినట్టు కాకపోయినా కనీసం ఏడాదికి ఓ సినిమా అయినా చేస్తూ క్లీన్ హిట్స్ అందుకుంటున్నాడు గోపీచంద్. గత ఏడాది విశ్వం మూవీతో హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నాడు. అంతరిక్షం , ఘాజి లాంటి సరికొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు గోపీచంద్ బర్త్ డే సంధర్బంగా.. సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు.

ఈ గ్లిమ్ప్స్ లో గోపిచంద్ వారియర్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గ్లిమ్ప్స్ లో హైలెట్ అయిందని చెప్పి తీరాల్సిందే. భారతదేశ చరిత్రలో మర్చిపోయిన ఓ అధ్యాయాన్ని గుర్తుచేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఇంతకుమించి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇంకా బయటకు రాలేదు. త్వరలో మరిన్ని డీటెయిల్స్ తెలియజేస్తారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.