iDreamPost
android-app
ios-app

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేస్తుంది..

  • Published Jun 27, 2025 | 10:53 AM Updated Updated Jun 27, 2025 | 10:53 AM

తెలుగు రియాలిటీ షోస్ లో ప్రేక్షకులను బాగా అలరించింది బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో మొత్తంగా ఎనిమిది సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. నెక్స్ట్ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒన్స్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఇంకా సోషల్ మీడియాలో సందడే సందడి.

తెలుగు రియాలిటీ షోస్ లో ప్రేక్షకులను బాగా అలరించింది బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో మొత్తంగా ఎనిమిది సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. నెక్స్ట్ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒన్స్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఇంకా సోషల్ మీడియాలో సందడే సందడి.

  • Published Jun 27, 2025 | 10:53 AMUpdated Jun 27, 2025 | 10:53 AM
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేస్తుంది..

తెలుగు రియాలిటీ షోస్ లో ప్రేక్షకులను బాగా అలరించింది బిగ్ బాస్. ఇప్పటికే ఈ షో మొత్తంగా ఎనిమిది సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసుకుంది. నెక్స్ట్ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒన్స్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఇంకా సోషల్ మీడియాలో సందడే సందడి. ఈ క్రమంలో రీసెంట్ గా కింగ్ నాగ్ సీజన్ 9 గురించి క్రేజి అప్డేట్ ఇచ్చేసారు. బిగ్ బాస్ సీజన్ 9 ను లాంచ్ చేస్తూ ప్రోమోని రిలీజ్ చేశారు.

‘ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం’ అంటూ ప్రోమోని లాంచ్ చేశారు నాగార్జున. ఇక ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఇక కంటెస్టెంస్ట్స్ విషయానికొస్తే.. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇంకా క్లియర్ గా తెలియదు. కానీ కిర్రాక్‌ బాయ్స్‌ కిలాడీ గర్ల్స్‌ సీజన్‌ 2లో ఉన్నవారిలో చాలామంది ఈ షోలో భాగం కానున్నారనే టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు కూకు విత్‌ జాతిరత్నాలు కామెడీ షోలోని కంటెస్టెంట్లు కూడా పార్టిసిపేట్ చేయనున్నారట.

మరి గత సీజన్ లా ఉంటుందా.. అంతకంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ను ఇస్తుందా అనేది సీజన్ స్టార్ట్ అయితే కానీ తెలియదు. బిగ్ బాస్ లవర్స్ మాత్రం ఈ సీజన్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 9 స్టార్ట్ కానుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler