iDreamPost
android-app
ios-app

అసలు టెస్ట్ మొదలెట్టిన కుబేర..

  • Published Jun 23, 2025 | 12:13 PM Updated Updated Jun 23, 2025 | 12:13 PM

అసలే రాక రాక ఓ మంచి సినిమా థియేటర్లో అడుగు పెట్టింది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు ప్రత్యేక్షమయ్యాయి. వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి. అయితే గతంలో కూడా కొన్ని సినిమాలకు వీకెండ్ లో ఇలాంటి కిక్ స్టార్ట్ ఏ లభించింది. కానీ

అసలే రాక రాక ఓ మంచి సినిమా థియేటర్లో అడుగు పెట్టింది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు ప్రత్యేక్షమయ్యాయి. వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి. అయితే గతంలో కూడా కొన్ని సినిమాలకు వీకెండ్ లో ఇలాంటి కిక్ స్టార్ట్ ఏ లభించింది. కానీ

  • Published Jun 23, 2025 | 12:13 PMUpdated Jun 23, 2025 | 12:13 PM
అసలు టెస్ట్ మొదలెట్టిన కుబేర..

అసలే రాక రాక ఓ మంచి సినిమా థియేటర్లో అడుగు పెట్టింది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డులు ప్రత్యేక్షమయ్యాయి. వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి. అయితే గతంలో కూడా కొన్ని సినిమాలకు వీకెండ్ లో ఇలాంటి కిక్ స్టార్ట్ ఏ లభించింది. కానీ ఏమి లాభం వీక్ డే స్టార్ట్ అయిందో లేదో అమాంతం వసూళ్లు పడిపోయాయి. ఆ తర్వాత ఆయా సినిమాలు బ్రేక్ ఈవెన్ అయితే వచ్చింది. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం నష్టం తప్పలేదట. దీనితో ఇప్పుడు కుభేరకు ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయా అని బెంగ పెట్టుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అటు సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. స్కూల్స్ , కాలేజిలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి డౌట్ రావడం సహజమే.

అయితే ఇక్కడ కుభేర విషయంలో మేకర్స్ కి కొంచెం రీలీఫ్ దక్కినట్లే. ఎందుకంటే బుక్ మై షోలో గంటకు 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయట. కుభేర కమర్షియల్ సినిమా కాకపోయినా.. వర్కింగ్ డే రోజు ఇలాంటి నెంబర్ కనిపించడం చాలా రేర్ అని అంటున్నారు. మాస్ మసాలా కంటెంట్ లేదు.. ప్రేమ కథ లేదు.. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఎలిమెంట్స్ కూడా లేవు. సో ఇలాంటప్పుడు కుభేర స్లో అవుతుంది అనుకోవడం చాలా కామన్. కానీ అక్కడ కథ చెప్పేది శేఖర్ కమ్ముల కాబట్టి. ఇలాంటివేమీ పట్టించుకోకుండా థియేటర్స్ కు కదిలి వస్తున్నారు ప్రేక్షకులు.

కేవలం రెండు రోజుల్లోనే యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను దాటేసింది కుభేర. మూడో రోజు కూడా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ దక్కాయని అంటున్నారు. ఇక జూన్ 27న కన్నప్ప సినిమా రిలీజ్ కానుంది. సో ఈలోగా వర్కింగ్ డేస్ లో కూడా కుభేర జోరు కొనసాగిస్తే ఇక సినిమా కలెక్షన్స్ కు తిరుగు లేనట్లే. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş