iDreamPost
android-app
ios-app

జియో హాట్స్టార్ లో స్పెషల్ క్రైమ్ థ్రిల్లర్..

  • Published Jun 18, 2025 | 6:03 PM Updated Updated Jun 18, 2025 | 6:03 PM

ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు.. నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. పైగా వాటికి వచ్చే రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంది. ఈ క్రమంలో తాజగా జియో హాట్స్టార్ లో ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రానుంది.

ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు.. నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. పైగా వాటికి వచ్చే రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంది. ఈ క్రమంలో తాజగా జియో హాట్స్టార్ లో ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రానుంది.

  • Published Jun 18, 2025 | 6:03 PMUpdated Jun 18, 2025 | 6:03 PM
జియో హాట్స్టార్ లో స్పెషల్ క్రైమ్ థ్రిల్లర్..

ఈ మధ్య కాలంలో థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు.. నేరుగా ఓటిటి లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. పైగా వాటికి వచ్చే రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంది. ఈ క్రమంలో తాజగా జియో హాట్స్టార్ లో ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రానుంది. దానికి సంబందించిన ఓ గ్లిమ్ప్స్ ను తాజాగా హాట్స్టార్ షేర్ చేసింది. మరి ఆ సినిమా ఏంటి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

క్రైమ్ థ్రిల్లర్స్ , మిస్టరీ థ్రిల్లర్స్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని ఒకెత్తయితే ఈ స్పై థ్రిల్లర్స్ ఓ రకం. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేమ్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తూనే ఉంటుంది. అందుకనే ఈ మధ్య ఇలాంటి హార్ట్ గ్రిప్పింగ్ కథలను ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు మేకర్స్. నుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఈ స్పై ఫిల్మ్ ఉంటుందని జియోహాట్‌స్టార్‌ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో మూవీ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది ఆ ఓటిటి. ఈ సినిమా పేరు సలకార్.‘‘దేశ భద్రత కోసం అత్యున్నత అంకితభావంతో పని చేసే అసాధారణ స్పై మాస్టర్ ను చూడండి. హాట్ స్టార్ స్పెషల్స్ సలకార్ త్వరలోనే జియో హాట్ స్టార్ లోకి వస్తుంది’’ అని వీడియోను పోస్టు చేసింది.

కాగా దీనికి ది లెజెండ్ ఆఫ్ ఆన్ ఎక్స్ ట్రార్డినరీ ఇండియన్ స్పై’ అనే క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఇప్పటివరకు వచ్చిన అన్ని స్పై థ్రిల్లర్స్ కంటే కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా స్ట్రీమింగ్ డేట్ కు సంబందించిన వివరాలనైతే అనౌన్స్ చేయలేదు మేకర్స్. ఇక ఇది ఎప్పుడు ఓటిటి ఎంట్రీ ఇస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş