iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి డార్క్ కామిడి మూవీ.. కానీ !

  • Published Jun 18, 2025 | 7:18 PM Updated Updated Jun 18, 2025 | 7:18 PM

థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటిటి లోకి వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎక్కువ సమయం తీసుకోవు. ఈ క్రమంలో రాధికా ఆప్తే నటించిన మూవీ కూడా ఓటిటి లో వచ్చేసింది. కరణ్ కాందహారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 30న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది.

థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటిటి లోకి వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎక్కువ సమయం తీసుకోవు. ఈ క్రమంలో రాధికా ఆప్తే నటించిన మూవీ కూడా ఓటిటి లో వచ్చేసింది. కరణ్ కాందహారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 30న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది.

  • Published Jun 18, 2025 | 7:18 PMUpdated Jun 18, 2025 | 7:18 PM
సడెన్ గా OTT లోకి డార్క్ కామిడి మూవీ.. కానీ !

థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటిటి లోకి వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎక్కువ సమయం తీసుకోవు. ఈ క్రమంలో రాధికా ఆప్తే నటించిన మూవీ కూడా ఓటిటి లో వచ్చేసింది. కరణ్ కాందహారి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 30న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి.. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాధికా ఆప్తే తనకు ఇష్టం లేకపోయినా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుంది. అతని పేరు గోపాల్. అతను ముంబైలోని ఓ మురికవాడలో నివసిస్తూ ఉంటాడు. ఇక పెళ్లి తర్వాత ఆమె కూడా అక్కడికి వెళ్తుంది. ఇష్టం లేని వివాహం చేసుకోవడం వలన ఆమె భర్తతో సరిగా కలవలేకపోతుంది. అతను కూడా భార్యను బలవంతం చేయడు. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. ఓసారి దైర్యం చేసి ఆమె తన భర్తను కలుస్తుంది. కానీ తెల్లారేసరికి రాధికా ఆప్తే భర్త శవమై కనిపిస్తాడు. దీనితో అందరికి అనుమానం మొదలవుతుంది. అసలు ఈమె ఏమి చేసింది ? అతను ఎందుకు అలా శవమై కనిపించాడు ? చివరికి కథ ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ‘సిస్టర్ మిడ్ నైట్’. మే 30న రిలీజ్ అయిన ఈ సినిమా రెండు వారాలలోనే ఓటిటి లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ , ఆపిల్ టివి , గూగుల్ ప్లే ప్లాట్ ఫార్మ్స్ లో హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఓ ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం యుకెలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ఇండియాలో తెలుగులో కూడా ఈ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నారట మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom