iDreamPost
android-app
ios-app

వరల్డ్ వార్ 3 జరిగితే ఇలా ఉంటుందా.. OTT లో టాప్ ట్రెండింగ్ మూవీ

  • Published Jun 23, 2025 | 8:15 PM Updated Updated Jun 23, 2025 | 8:15 PM

వరల్డ్ వార్ 3 జరిగితే ఎలా ఉంటుంది.. అబ్బో ఊహిస్తేనే భయంకరంగా ఉంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇరాన్, ఇజ్రాయిల్ , అమెరికా దేశాల మధ్యన తలెత్తిన పరిస్థితిలు అందరిని భయపెట్టిన మాట వాస్తవం. ఎక్కడ అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తోందా అని అంతా హడలిపోయారు.

వరల్డ్ వార్ 3 జరిగితే ఎలా ఉంటుంది.. అబ్బో ఊహిస్తేనే భయంకరంగా ఉంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇరాన్, ఇజ్రాయిల్ , అమెరికా దేశాల మధ్యన తలెత్తిన పరిస్థితిలు అందరిని భయపెట్టిన మాట వాస్తవం. ఎక్కడ అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తోందా అని అంతా హడలిపోయారు.

  • Published Jun 23, 2025 | 8:15 PMUpdated Jun 23, 2025 | 8:15 PM
వరల్డ్ వార్ 3 జరిగితే ఇలా ఉంటుందా.. OTT లో టాప్ ట్రెండింగ్ మూవీ

వరల్డ్ వార్ 3 జరిగితే ఎలా ఉంటుంది.. అబ్బో ఊహిస్తేనే భయంకరంగా ఉంది అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇరాన్, ఇజ్రాయిల్ , అమెరికా దేశాల మధ్యన తలెత్తిన పరిస్థితిలు అందరిని భయపెట్టిన మాట వాస్తవం. ఎక్కడ అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తోందా అని అంతా హడలిపోయారు. దురదుష్టవశాత్తు అదే కనుక జరిగితే ప్రపంచం తలికిందులు అయ్యేంత పరిస్థితిలు ఏర్పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒకవేళ అదే కనుక జరిగితే ఎలా ఉంటుంది ? మనుషులు ఎలా ఉంటారు? అనేది తెలుసుకోవాలంటే ఇపుడు చెప్పుకోబోయే సినిమా చూడొచ్చు.

ఈ మధ్యనే ఓ సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి కేవలం నెల రోజులే అయింది. ఈ సినిమా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచానికి తీసుకుని వెళ్ళింది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే దానిని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే మూడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఆహరం , నీరు కోసం ప్రజలు కొట్టుకుంటారు. సమాజం పేదవారు , ధనికుడు అనే రెండు వర్గాల కింది విడిపోతుంది. వీరందరిని కంట్రోల్ చేయడానికి ఓ గ్రూప్ ఉంటుంది. అలాగే ఆహరం కోసం మనుషులను చంపే ఇంకో గ్రూప్ ఉంటుంది.

అలా ప్రపంచం అంతా కొట్టుకుంటూ ఉండగా.. వారికి ఈ భూమి మీద ఒకే ఒక్క సేఫ్ ప్లేస్ ఉందని తెలుస్తుంది. అక్కడ భూమి అనే ఓ అమ్మాయి ఉంటుంది. అసలు మనుషులను ఆహారంగా ఎందుకు తీసుకుంటున్నారు. ఆ సేఫ్ ప్లేస్ లో దాగి ఉన్న నిజం ఏంటి ? ఇంకా ఎలాంటి విపత్కర పరిస్థితులను అక్కడి ప్రజలు ఎదుర్కొన్నారు ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు కలియుగం 2064.. ప్రస్తుతం ఈ సినిమా సింప్లి సౌత్ ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş