iDreamPost
android-app
ios-app

వీళ్ళు లేడీలు కాదు కిలాడీలు.. OTT లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

  • Published Jun 19, 2025 | 6:10 PM Updated Updated Jun 19, 2025 | 6:10 PM

మలయాళం క్రైమ్ కథలు ప్రేక్షకులను ఎప్పుడు శాటిస్ఫై చేస్తూనే ఉంటాయి. అదే సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ కంటే కూడా ఓటిటి లో రిలీజ్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. ముఖ్యంగా అవి తెలుగులో రిలీజ్ అయినప్పుడు ఆయా సినిమాలకు ఇంకాస్త క్రేజ్ పెరుగుతుంది.

మలయాళం క్రైమ్ కథలు ప్రేక్షకులను ఎప్పుడు శాటిస్ఫై చేస్తూనే ఉంటాయి. అదే సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ కంటే కూడా ఓటిటి లో రిలీజ్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. ముఖ్యంగా అవి తెలుగులో రిలీజ్ అయినప్పుడు ఆయా సినిమాలకు ఇంకాస్త క్రేజ్ పెరుగుతుంది.

  • Published Jun 19, 2025 | 6:10 PMUpdated Jun 19, 2025 | 6:10 PM
వీళ్ళు లేడీలు కాదు కిలాడీలు.. OTT లో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్

మలయాళం క్రైమ్ కథలు ప్రేక్షకులను ఎప్పుడు శాటిస్ఫై చేస్తూనే ఉంటాయి. అదే సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ కంటే కూడా ఓటిటి లో రిలీజ్ అయినప్పుడు వచ్చే రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. ముఖ్యంగా అవి తెలుగులో రిలీజ్ అయినప్పుడు ఆయా సినిమాలకు ఇంకాస్త క్రేజ్ పెరుగుతుంది. ఈ క్రమంలో రెండేళ్ల కిందట థియేటర్ లో రిలీజ్ అయిన కొల్లా అనే సినిమా ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ అయింది.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కథ అంతా కూడా ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓ ఊరికి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అక్కడ ఓ బ్యూటీ పార్లర్ తెరవాలని అనుకుంటారు. తమ మాట తీరు , అందంతో అక్కడి వారిని చాలా త్వరగా ఆకర్షిస్తారు. ఊరి వాళ్ళు కూడా వారిని వెంటనే నమ్మేస్తారు. ఆ అమ్మాయిలకు చాలా సపోర్ట్ చేస్తారు. కానీ ఆ అమ్మాయిల అసలు ప్లాన్ వేరే ఉంటుంది. అదే ఆ ఊరిలో ఉన్న బ్యాంక్ ను దోచుకోవడం. మరి ఆ ఇద్దరు అనుకున్న పనిని చేసారా? ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి వాళ్లు వేసే ఎత్తులు ఎలాంటివి?పోలీసులు వీరిని కనిపెట్టార ? చివరికి ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా ప్రస్తుతం ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్విస్ట్ లు సస్పెన్స్ లు కూడా చాలానే ఉన్నాయి. అక్కడక్కడ బోర్ కొట్టించినా కూడా ఎంగేజింగ్ గానే ఉంచుతుంది. ప్రియా ప్రకాష్ వారియర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలియనిదని కాదు. సో ఆమె కోసమైనా సినిమా చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాను ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet