iDreamPost
android-app
ios-app

రీరిలీజ్ కు రెడీ అయిన హనుమాన్ జంక్షన్

  • Published Jun 17, 2025 | 10:08 AM Updated Updated Jun 17, 2025 | 10:08 AM

ప్రస్తుతం టాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాల కంటే కూడా రీరిలీజ్ ల హావనే ఎక్కువగా కొనసాగుతుంది. పోయినవారం అందాల రాక్షసి, తొలిప్రేమ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇంకో సినిమా రీరీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఎంత లేదన్న కనీసం రెండు మూడు వారాలకు ఓసారైనా ఏవో ఒక సినిమాలు రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కామిడి జోనర్ ఎంటర్టైనర్ వంతు.

  • Published Jun 17, 2025 | 10:08 AMUpdated Jun 17, 2025 | 10:08 AM
రీరిలీజ్ కు రెడీ అయిన హనుమాన్ జంక్షన్

ప్రస్తుతం టాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాల కంటే కూడా రీరిలీజ్ ల హావనే ఎక్కువగా కొనసాగుతుంది. పోయినవారం అందాల రాక్షసి, తొలిప్రేమ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఇంకో సినిమా రీరీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఎంత లేదన్న కనీసం రెండు మూడు వారాలకు ఓసారైనా ఏవో ఒక సినిమాలు రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ కామిడి జోనర్ ఎంటర్టైనర్ వంతు.

2001 లో దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో వచ్చిన మూవీ హనుమాన్ జంక్షన్. ఈ సూపర్ కామిడి ఎంటర్టైనర్ అప్పట్లో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఈ సినిమా మంచి రేటింగ్ ను సంపాదించుకుంది. యాక్షన్ కింగ్ అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించబోతుంది. వింటేజ్ ఆడియన్స్ కు ఈ సినిమా మంచి మెమరీ రీకాల్ లా ఉండబోతుందని చెప్పొచ్చు.

కాగా ఈ సినిమాను జూన్ 28న రీరిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ వారం థియేటర్ లో ధనుష్ కుభేర సినిమా స్ట్రెయిట్ రిలీజ్ ఉంది. ఇక వచ్చేవారం మంచు విష్ణు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది. ఆ తర్వాత రోజే హనుమాన్ జంక్షన్ రీరిలీజ్ ను పెట్టుకున్నారు. ఇక ఈ అల్టిమేట్ కామిడి ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom