iDreamPost
android-app
ios-app

కన్నప్ప ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అందరి కళ్ళు అతని మీదే

  • Published Jun 11, 2025 | 9:42 AM Updated Updated Jun 11, 2025 | 9:42 AM

Kannappa : నిత్యం సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించి ఎదో ఓ విషయం వైరల్ అవుతూనే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మంచు విష్ణు మాత్రం ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు మేకర్స్

Kannappa : నిత్యం సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించి ఎదో ఓ విషయం వైరల్ అవుతూనే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మంచు విష్ణు మాత్రం ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు మేకర్స్

  • Published Jun 11, 2025 | 9:42 AMUpdated Jun 11, 2025 | 9:42 AM
కన్నప్ప ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అందరి కళ్ళు అతని మీదే

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఇంకోడి రోజుల్లో థియేటర్ లో అడుగుపెట్టనుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ మాత్రం చాల పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఇంటర్వూస్ ఇస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించి ఎదో ఓ విషయం వైరల్ అవుతూనే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మంచు విష్ణు మాత్రం ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తుంది. సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత ఓటిటి డీల్ ను క్లోజ్ చేయడానికి రెడీ అయ్యారంటే.. మూవీ మీద ఎంత నమ్మకంగా ఉన్నారో తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు మేకర్స్. కన్నప్ప ట్రైలర్ ను జూన్ 13 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు విష్ణు. అయితే ఏ టైం కు రిలీజ్ చేస్తారు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ టీజర్ లో కథ ఏంటి.. ఎవరి క్యారెక్టర్ కు ఎంత బలం ఉంది అనేది అయితే బయటకు రాలేదు. ఒకవేళ ట్రైలర్ లో వీటి అన్నిమీద క్లారిటీ వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇక ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు నటిస్తున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం ప్రభాస్ మీదే ఉంది. ట్రైలర్‌లో ప్రభాస్ ఎంట్రీ సీన్లు, ఎలివేషన్ షాట్లు అద్భుతంగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్. ఇక ట్రైలర్ రిలీజ్ అయితే కానీ తెలీదు మూవీ ఎలా ఉండబోతుంది.. ఎవరి క్యారెక్టర్ కు ఎంత బలం ఉంది అనేది. ఇవన్నీ తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş