iDreamPost
android-app
ios-app

బిచ్చగాడు పార్ట్ 3 కూడా ఉందట.. డైరెక్టర్ కూడా ఫిక్స్

  • Published Jun 27, 2025 | 10:17 AM Updated Updated Jun 27, 2025 | 10:17 AM

Bicchagadu 3 : అనుకోకుండా వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాటిలో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు కూడా ఒకటి. అసలు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి హడావిడి లేదు. ఇక తమిళంలో అంతతమాత్రంగానే అనిపించుకుంది.

Bicchagadu 3 : అనుకోకుండా వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాటిలో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు కూడా ఒకటి. అసలు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి హడావిడి లేదు. ఇక తమిళంలో అంతతమాత్రంగానే అనిపించుకుంది.

  • Published Jun 27, 2025 | 10:17 AMUpdated Jun 27, 2025 | 10:17 AM
బిచ్చగాడు పార్ట్ 3 కూడా ఉందట.. డైరెక్టర్ కూడా ఫిక్స్

అనుకోకుండా వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాటిలో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు కూడా ఒకటి. అసలు ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి హడావిడి లేదు. ఇక తమిళంలో అంతతమాత్రంగానే అనిపించుకుంది. సౌత్ లో అయితే ఎవరు దీనిని పట్టించుకోలేదు. కానీ రిలీజ్ తర్వాత కొద్దీ రోజులకు మూవీ ఊపందుకుంది. ఊహించని విధంగా అనూహ్య స్పందన లభించింది. మౌత్ పబ్లిసిటీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఆ తర్వాత ఓటిటి లో ఎంటర్ అయ్యాక ఇంకాస్త ఎక్కువ పాపులర్ అయింది.

ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ సినిమాకు సిక్వెల్ ను తీసుకుని వచ్చారు మేకర్స్. ఇది కూడా బాగానే సక్సెస్ సాధించింది. విజయ్ ఆంటోనీ కి ఈ సినిమా మంచి సక్సెస్ ను అందించింది. ఆ తరవాత విజయ్ నుంచి చాలానే సినిమాలు వచ్చాయి . కానీ అవి అంతగా సక్సెస్ అందుకోలేదు. ఇక ఈరోజు మార్గన్ మూవీ కూడా రిలీజ్ అయింది. దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 3 ని అనౌన్స్ చేశాడు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చే ప్రయత్నం చేస్తున్నాడట విజయ్. బిచ్చగాడు పార్ట్ 1 కు పార్ట్ 2 డైరెక్టర్స్ మారిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 కు స్వయంగా విజయ్ ఆంటోనీనే దర్శకత్వం బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇప్పుడు పార్ట్ 3 ని కూడా తానే డైరెక్ట్ చేయనున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థ ‘విజయ్ ఆంటోని ఫిలిమ్స్’ బ్యానర్ లోనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. త్వరలోనే మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş