Swetha
OTT Suggestions: కొన్ని సినిమాలు పూర్తిగా చూస్తే కానీ ఆ సినిమాలో ఉన్న డెప్త్ ఏంటో అర్థంకాదు. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చేమో. ఓటిటి లో రీసెంట్ గా రిలీజ్ అయినా సినిమాలలో డియర్ ఉమా కూడా ఒకటి. ఇంకా ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే కనుక వెంటనే చూసేయండి. అసలు ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది చూసేద్దాం.

కొన్ని సినిమాలు పూర్తిగా చూస్తే కానీ ఆ సినిమాలో ఉన్న డెప్త్ ఏంటో అర్థంకాదు. అలాంటి వాటిలో ఈ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చేమో. ఓటిటి లో రీసెంట్ గా రిలీజ్ అయినా సినిమాలలో డియర్ ఉమా కూడా ఒకటి. ఇంకా ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే కనుక వెంటనే చూసేయండి. అసలు ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనేది చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. దేవ్ అనే అతను గిటారిస్ట్ గా మ్యూజిక్ లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అతని అన్నయ్య సూర్య ఓ హాస్పిటల్ లో అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. దేవ్ ఇంకా సెటిల్ కాకపోవడంతో వాళ్ళ ఇంట్లోవాళ్ళు ఇతనికోసం బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో చిన్న పల్లెటూరి నుంచి డాక్టర్ అవ్వాలని ఉమా అనే అమ్మాయి తన అన్న చేసే హాస్పిటల్ లోనే జాయిన్ అవుతుంది. ఈ క్రమంలో అక్కడ కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఉమా దేవ్ లైఫ్ లోకి ఎలా వస్తుంది ? అతను సక్సెస్ అవ్వడానికి ఉమా సహకరిస్తోందా లేదా ? చివరికి అతను అనుకున్నది సాధిస్తాడా లేదా ? ఆ హాస్పిటల్ లో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్స్ ఏంటి ?ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎక్కువ సస్పెన్స్ లు ట్విస్ట్ లు ఏమి ఉండవు కానీ.. సినిమా అలా స్మూత్ గా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరో స్పీచ్ చాలా బావుంటుంది. సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేము కానీ.. పరవాలేదని అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి : https://www.sunnxt.com/telugu-movie-dear-uma