iDreamPost
android-app
ios-app

జైలర్ తరహాలో కూలీ బిజినెస్

  • Published Jun 12, 2025 | 1:11 PM Updated Updated Jun 12, 2025 | 1:11 PM

సూపర్ స్టార్ రజిని కాంత్ కూలీ మూవీ కోసం తలైవా అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. పైగా ఈసారి నాగార్జున , ఉపేంద్ర లాంటి నటి నటులు ఇందులో యాడ్ అవ్వడంతో ఇంకాస్త ఆసక్తి పెరిగింది.

సూపర్ స్టార్ రజిని కాంత్ కూలీ మూవీ కోసం తలైవా అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. పైగా ఈసారి నాగార్జున , ఉపేంద్ర లాంటి నటి నటులు ఇందులో యాడ్ అవ్వడంతో ఇంకాస్త ఆసక్తి పెరిగింది.

  • Published Jun 12, 2025 | 1:11 PMUpdated Jun 12, 2025 | 1:11 PM
జైలర్ తరహాలో కూలీ బిజినెస్

సూపర్ స్టార్ రజిని కాంత్ కూలీ మూవీ కోసం తలైవా అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14 రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. పైగా ఈసారి నాగార్జున , ఉపేంద్ర లాంటి నటి నటులు ఇందులో యాడ్ అవ్వడంతో ఇంకాస్త ఆసక్తి పెరిగింది. పైగా అసలు ఫెయిల్ల్యుర్స్ లేని ట్రాక్ రికార్డ్ మైంటైన్ చేస్తున్న లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్నా మూవీ ఇది. కాబట్టి ఈ మాత్రం హైప్ ఉండడం సహజమే. అయితే తెలుగు రైట్స్ కు సంబందించిన డీల్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తుంది. ఎవరికీ వారు తమ ప్రయత్నాలు చేస్తుండడంతో సన్ నెక్స్ట్ పిక్చర్స్ ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదట.

ఇప్పుడు జైలర్ ను లక్ష్యంగా పెట్టుకుని ఈ డీల్ ను క్లోజ్ చేయనున్నారట మేకర్స్. అదెలా అంటే.. రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేనందున జైలర్ సినిమా తక్కువ రేట్స్ కు అమ్ముడుపోయింది. కానీ ఊహించని విధంగా ఫైనల్ వెర్షన్ నలభై కోట్లకు మించి వసూళ్లు రాబట్టి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు ఆ లెక్కలు దృష్టిలో పెట్టుకుని.. దీనికి 45 కోట్ల వరకు ఆశిస్తున్నారట మేకర్స్. కానీ ఇక్కడ నిర్మాతలు నలభై దాకా వచ్చి ఆగిపోతున్నారట. అయితే ఒకవేళ బజ్ బావుంటే కనుక మూవీ ఈజీగా 100 కోట్లు దాటేస్తుంది. అదే జరిగితే ఈజీగా బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా సుమారు 10 కోట్ల వరకు లాభాలు కూడా దక్కుతాయి.

సో వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకుని.. సినిమాకు ఇంత రేట్ చెప్తున్నారని అంచనా. ఇక రైట్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ తరపున సుప్రియ , నాగ్ రికమండేషన్ తో ఏషియన్ సునీల్ , గట్టిగ ట్రై చేస్తున్నారట. అటు సితార సంస్థ కూడా ముందు నుంచి రేస్ లో ఉంది కానీ రేట్ దగ్గర మాత్రం కాస్త ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు దిల్ రాజు నుంచి శిరీష్ ట్రయిల్స్ లో ఉన్నాడట. ఫైనల్ గా కూలి ఎవరికీ దక్కుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis