iDreamPost
android-app
ios-app

OG పై ఇంట్రెస్టింగ్ బజ్.. మాస్ ర్యాంపేజ్ లోడింగ్

  • Published Jun 14, 2025 | 9:25 AM Updated Updated Jun 14, 2025 | 9:25 AM

హరి హర వీరమల్లు ఇప్పటికే రావాల్సి ఉంది కానీ.. అనుకోని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఇప్పుడు నెక్స్ట్ మూవీ OG పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

హరి హర వీరమల్లు ఇప్పటికే రావాల్సి ఉంది కానీ.. అనుకోని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఇప్పుడు నెక్స్ట్ మూవీ OG పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

  • Published Jun 14, 2025 | 9:25 AMUpdated Jun 14, 2025 | 9:25 AM
OG పై ఇంట్రెస్టింగ్ బజ్.. మాస్ ర్యాంపేజ్ లోడింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సినిమాలు రానున్నాయని సంగతి తెలిసిందే. వాటిలో ముందు హరి హర వీరమల్లు ఇప్పటికే రావాల్సి ఉంది కానీ.. అనుకోని కారణాల వలన సినిమా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ ఇప్పుడు నెక్స్ట్ మూవీ OG పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో ఓజి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ సినిమా కూడా త్వల్లోనే థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉంది. నిజానికి ఈ సాంగ్ ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉంది కానీ అనేక కారణాల వలన ఆగిపోయింది.

సో ఇప్పుడు వీరమల్లు రిలీజ్ కు రెడీ గా ఉంది కాబట్టి.. ఒక్కసారి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓజి ర్యాంపేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఓజి ఫస్ట్ సింగిల్ ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ సాంగ్ పై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. త్వరలోనే అఫీషియల్ అనౌన్సుమెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş