iDreamPost
android-app
ios-app

కుభేర వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంత ?

  • Published Jun 20, 2025 | 10:11 AM Updated Updated Jun 20, 2025 | 10:11 AM

శేఖర్ కమ్ముల మోస్ట్ అవైటెడ్ మూవీ కుభర థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాదు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా ఈగర్ గా వెయిట్ చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా కథనాల ప్రకారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పొచ్చు.

శేఖర్ కమ్ముల మోస్ట్ అవైటెడ్ మూవీ కుభర థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాదు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా ఈగర్ గా వెయిట్ చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా కథనాల ప్రకారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పొచ్చు.

  • Published Jun 20, 2025 | 10:11 AMUpdated Jun 20, 2025 | 10:11 AM
కుభేర వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంత ?

శేఖర్ కమ్ముల మోస్ట్ అవైటెడ్ మూవీ కుభర థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాదు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా ఈగర్ గా వెయిట్ చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా కథనాల ప్రకారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పొచ్చు. అక్కినేని నాగార్జున , రష్మిక , ధనుష్ ఇలా కాంబినేషన్స్ తెరమీద అందిరిని మెప్పించినట్లు టాక్. ముఖ్యంగా ధనుష్ బెగ్గర్ పాత్రకు .. అతని డెడికేషన్ కు అంతా ఫిదా అయ్యారని చెప్పి తీరాల్సిందే. ఇటు శేఖర్ కమ్ముల అటు ధనుష్ ఇద్దరి కెరీర్ లోను భారీ బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా ఇది.

సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీడియం బడ్జెట్ అని అనుకున్నారట. కానీ అది పూర్తయ్యేసరికి మొత్తం బడ్జెట్ రూ.150 కోట్లకు చేరిందట. దీనిలో ఆల్రెడీ డిజిటల్ హక్కుల ద్వారా రూ.47 కోట్లు రాబట్టినట్టు తెలిపారు మేకర్స్. ఇక మిగిలిన హక్కుల ద్వారా 100 కోట్లు రావాల్సి ఉంది. ఇవి కాకుండా థియేట్రికల్ రైట్స్ 65 కోట్లకు అమ్మినట్లు సమాచారం. సో మొత్తం మీద ఈ మూవీ రూ.120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం. సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వస్తుంది. తమిళంలో కంటే కూడా తెలుగులో సినిమాకు ఎక్కువ స్పందన లభిస్తుంది. కాబట్టి అనుకున్న టార్గెట్ ఈజీగానే రాబడుతుందని ట్రేడ్ పండితుల అంచనా. ఇదే టాక్ కనుక కొనసాగితే మరో రెండు వారాలు స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచే అవకాశం ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbankobet girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom