iDreamPost
android-app
ios-app

‘తమ్ముడు’ సాహసం ఫలిస్తుందా !

  • Published Jun 12, 2025 | 9:10 AM Updated Updated Jun 12, 2025 | 9:10 AM

Thammudu Trailer: నితిన్ కి ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ అవసరం. సరిగ్గా ఇలాంటి టైంలో తమ్ముడు లాంటి మూవీతో సాహసం చేస్తున్నాడు. ఈసారి ఎలా అయినా హిట్ కొడతాడని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ హీరో. ఇప్పటికె మూవీ రిలీజ్ డేట్ రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఈసారి పక్కా రిలీజ్ డేట్ తో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

Thammudu Trailer: నితిన్ కి ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ అవసరం. సరిగ్గా ఇలాంటి టైంలో తమ్ముడు లాంటి మూవీతో సాహసం చేస్తున్నాడు. ఈసారి ఎలా అయినా హిట్ కొడతాడని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ హీరో. ఇప్పటికె మూవీ రిలీజ్ డేట్ రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఈసారి పక్కా రిలీజ్ డేట్ తో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

  • Published Jun 12, 2025 | 9:10 AMUpdated Jun 12, 2025 | 9:10 AM
‘తమ్ముడు’ సాహసం ఫలిస్తుందా !

నితిన్ కి ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ అవసరం. సరిగ్గా ఇలాంటి టైంలో తమ్ముడు లాంటి మూవీతో సాహసం చేస్తున్నాడు. ఈసారి ఎలా అయినా హిట్ కొడతాడని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ హీరో. ఇప్పటికె మూవీ రిలీజ్ డేట్ రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఈసారి పక్కా రిలీజ్ డేట్ తో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. జులై 4 న ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కాన్సెప్ట్ ఏంటి అనేది హైడ్ చేయకుండా రెండున్నర నిమిషాలలో మొత్తం రివీల్ చేసేశారు.

ట్రైలర్ అంతా కూడా టైటిల్ ను జస్టిఫై చేసేలానే కనిపిస్తుంది. ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఉండే ఓ కొండ ప్రాంతం. అక్కడ ఉండే వారందరికీ ఆ అడవే ఆధారం. అయితే కొందరు దుర్మార్గుల వలన అక్కడ కొన్ని మరణాలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో అక్కడి వారికి అండగా ఓ మహిళా అధికారి(లయ) వస్తుంది. తన జీవితంలో కోరి తెచ్చుకున్న అతి పెద్ద ప్రమాదం అది. ఈ క్రమంలో తనకు దూరమైన తమ్ముడు తనని రక్షించడానికి.. తన లక్ష్యం నెరవేర్చడానికి అక్కడ ఎంట్రీ ఇస్తాడు. తన అక్క కోసం నితిన్ ఏమి చేసాడో తెలియాలంటే జులై 4న థియేటర్స్ కు వెళ్లాల్సిందే.

సింపుల్ గా కథ అయితే అదే.. కానీ విజువల్స్ మాత్రం భారీ బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తుంది. సినిమా ప్లాట్ అంతా కూడా అక్కా తమ్ముళ్ల బాండింగ్ మీదే ఉండబోతుందనేది క్లియర్ గా అర్ధమౌతుంది. వీటికి తోడు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయని అనిపిస్తుంది. యాక్షన్ సెంటిమెంట్ మిక్స్ చేసి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వబోతున్నాం అని నితిన్ అయితే ట్రైలర్ తో ప్రామిస్ చేశాడు. ఇక థియేటర్ లో ప్రేక్షకులు దీనిని ఎలా రీసీవ్ చేసుకుంటారు అనేది సస్పెన్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio