Swetha
ఓ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓ చోట చేరితే ఇక అక్కడే దొరికే ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడ దొరకదు. అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మిత్రమండలి టీం. మ్యాడ్ , ఆయ్ , జాతి రత్నాలు లాంటి హిలేరియస్ కాన్సెప్ట్స్ లానే ఈ సినిమా కూడా ఆకట్టుకోబోతుందని టీజర్ చూసి చెప్పేయొచ్చు

ఓ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓ చోట చేరితే ఇక అక్కడే దొరికే ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడ దొరకదు. అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మిత్రమండలి టీం. మ్యాడ్ , ఆయ్ , జాతి రత్నాలు లాంటి హిలేరియస్ కాన్సెప్ట్స్ లానే ఈ సినిమా కూడా ఆకట్టుకోబోతుందని టీజర్ చూసి చెప్పేయొచ్చు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుంది.
ప్రియదర్శి, విష్ణు ఓయ్ అలాగే రాగ మయూర్ ఇంకా ప్రసాద్ బెహరా, నిహారిక కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. విజయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నలుగురు కాకుండా కమిడియన్ సత్య , వెన్నెల కిషోర్ కూడా ఈ టీజర్ ఫుల్ ఫన్ ఇచ్చారు. మొత్తానికి టీజర్ మాత్రం అందరిని నవ్వించేలానే ఉంది. ఇక థియేటర్ లో రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. త్వరలోనే మూవీకి సంబందించిన మరిన్ని విషయాలు అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.