iDreamPost
android-app
ios-app

SSMB 29 లో వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్

  • Published Jun 24, 2025 | 11:19 AM Updated Updated Jun 24, 2025 | 11:19 AM

ప్రస్తుతం ఇండియా సినీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ఈ సినిమా ఇప్పట్లో రాదనీ తెలిసిన సినిమా మీద మాత్రం భారీ హోప్స్ ఉన్నాయ్. సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉండే మహేష్ ను జక్కన్న ఏ రేంజ్ లో మేక్ ఓవర్ చేయనున్నాడు. అసలు సినిమాలో మహేష్ ఎంట్రీ ఎలా ఉండనుంది. ఇలా ప్రతి దాని గురించి ప్రేక్షకులు చాలా క్యూరియస్ గా ఉన్నారు .

  • Published Jun 24, 2025 | 11:19 AMUpdated Jun 24, 2025 | 11:19 AM
SSMB 29 లో వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్

ప్రస్తుతం ఇండియా సినీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ SSMB 29. ఈ సినిమా ఇప్పట్లో రాదనీ తెలిసిన సినిమా మీద మాత్రం భారీ హోప్స్ ఉన్నాయ్. సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉండే మహేష్ ను జక్కన్న ఏ రేంజ్ లో మేక్ ఓవర్ చేయనున్నాడు. అసలు సినిమాలో మహేష్ ఎంట్రీ ఎలా ఉండనుంది. ఇలా ప్రతి దాని గురించి ప్రేక్షకులు చాలా క్యూరియస్ గా ఉన్నారు . అయితే జక్కన్న మాత్రం RRR కి మించి ఈ సినిమాలో వీటికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారట. అదేంటో చూసేద్దాం.

RRR సినిమా ఇండియన్ మూవీ దగ్గర ఓ విజువల్ వండర్ ట్రీట్ ను అందించింది. చాలా సహజంగా కనిపించే గ్రాఫిక్స్ , ఫైట్ సీన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు దానికి మించిన ట్రీట్ ను మహేష్ తో తీస్తున్న మూవీలో ప్లాన్ చేశారట జక్కన్న. సో జక్కన్న ప్రీ ప్లానింగ్ చూస్తుంటే.. ఈసారి దెబ్బకి వరల్డ్ వైడ్ సినిమా దగ్గర.. అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకునే రేంజ్ లో ఉంటుందని అనిపిస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా విజువల్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట జక్కన్న. ఇక ఔట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş