iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ కు ప్రాణం పోసిన కుభేర.. ఈ జోష్ రానున్న సినిమాలు కొనసాగిస్తాయా!

  • Published Jun 23, 2025 | 2:43 PM Updated Updated Jun 23, 2025 | 2:43 PM

కుభేర సినిమా రిలీజ్ కు ముందు.. సినిమా మీద రకరకాల సందేహాలు ఉన్నాయి. ఓ వైపు ప్రమోషన్స్ అంతతమాత్రంగానే సాగాయి. ఇక సినిమా మీద ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టేశారు నిర్మాతలు. దీనితో రికవరీ చాలా కష్టమని.. సినిమా హిట్టవ్వాలంటే అద్భుతాలు జరగాలని అనుకున్నారు. కట్ చేస్తే నిజంగానే అద్భుతం జరిగింది.

కుభేర సినిమా రిలీజ్ కు ముందు.. సినిమా మీద రకరకాల సందేహాలు ఉన్నాయి. ఓ వైపు ప్రమోషన్స్ అంతతమాత్రంగానే సాగాయి. ఇక సినిమా మీద ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టేశారు నిర్మాతలు. దీనితో రికవరీ చాలా కష్టమని.. సినిమా హిట్టవ్వాలంటే అద్భుతాలు జరగాలని అనుకున్నారు. కట్ చేస్తే నిజంగానే అద్భుతం జరిగింది.

  • Published Jun 23, 2025 | 2:43 PMUpdated Jun 23, 2025 | 2:43 PM
టాలీవుడ్ కు ప్రాణం పోసిన కుభేర.. ఈ జోష్ రానున్న సినిమాలు కొనసాగిస్తాయా!

కుభేర సినిమా రిలీజ్ కు ముందు.. సినిమా మీద రకరకాల సందేహాలు ఉన్నాయి. ఓ వైపు ప్రమోషన్స్ అంతతమాత్రంగానే సాగాయి. ఇక సినిమా మీద ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టేశారు నిర్మాతలు. దీనితో రికవరీ చాలా కష్టమని.. సినిమా హిట్టవ్వాలంటే అద్భుతాలు జరగాలని అనుకున్నారు. కట్ చేస్తే నిజంగానే అద్భుతం జరిగింది. అలా మొదటి షో పడిందో లేదో పాజిటివ్ టాక్స్ పాదరసంలా పాకిపోయింది. సాయంత్రానికి థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డ్స్ ప్రత్యేక్షమయ్యాయి. సినిమాకు అటు ఓవర్సీస్ నుంచి.. ఇటు ఆంధ్ర , నైజాం వరకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది ఇది మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కాకపోయినా.. ఇలాంటి రష్ కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. జనాలు థియేటర్ల కు రావట్లేదని.. ఇలా అయితే సినిమాల మనుగడ చాల కష్టమని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో కుభేర సినిమా ఇటు టాలీవుడ్‌కు అటు థియేటర్లకు ఊపిరి పోసింది.

అయితే నిజానికి 12న హరి హర కూడా విడుదల అయి వుంటే ఇంకా బాగుండేది. జూన్ నెలలో టాలీవుడ్ థియేటర్స్ కు మంచి బూస్టప్ ఉండేది. కానీ అనూహ్యంగా అది వాయిదా పడింది. ఇక ఇప్పుడు కుభేర ఎంత లేదన్న పది రోజుల వరకు స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తుంది. ఇక ఈ వారం మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ అవుతుంది. ప్రభాస్ కూడా ఉండడంతో సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ పక్క అంటున్నారు. పైగా డివోషనల్ మూవీ సో ఫ్యామిలీస్ థియేటర్స్ వద్ద క్యూ కట్టడం ఖాయం. అలా కుభేర జోష్ కన్నప్ప కంటిన్యూ చేస్తుంది. ఇలాంటి టఫ్ టైం లో కన్నప్పకుడా హిట్ అందుకుంది అంటే.. ఇక ఇది టాలీవుడ్ కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఇక ఆ తర్వాత నితిన్ ‘తమ్ముడు’ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫస్ట్ త్రి డేస్ థియేటర్స్ లో సందడి ఉంటుంది. నెక్స్ట్ అనుష్క ‘ఘాటీ’ దీనిని కొనసాగిస్తుంది. ఫిమేల్ సెంట్రిక్ మూవీ.. అందులోను లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో టాక్ బావుంటే లాంగ్ రన్ పక్కా. ఇక సరిగ్గా ఆ తర్వాత రెండు వారాల గ్యాప్ లో హరి హరుడు గ్రాండ్ ఎంట్రీ. ఎప్పటినుంచో హోల్డ్ లో ఉండి వస్తున్నా మూవీ కాబట్టి పవన్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయడం ఖాయం. వెంటనే విజయ్ దేవరకొండ కింగ్డమ్. ఇవన్నీ క్లిక్ అయితే దాదాపు ఆరు వారాల వరకు థియేటర్స్ కు మంచి ఫీడింగ్ ఉన్నట్లే. మొత్తానికి సిన్సియర్ గా సినిమా తీస్తే ఎలా ఉంటుంది శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశాడు. ఈ పోజిటివిటిని మిగిలిన సినిమాలు ఎలా క్యారీ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio