iDreamPost
android-app
ios-app

రష్మిక స్క్రిప్ట్ సెలక్షన్ వేరే లెవెల్.. ఇప్పుడు ఏకంగా సోలో మూవీతో

  • Published Jun 26, 2025 | 12:05 PM Updated Updated Jun 26, 2025 | 12:05 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అన్ని హిట్స్ అందుకుంటూ వస్తుంది ఈ అమ్మడు. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఓ పీక్ స్టేజ్ ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు.. చేసిన ప్రతి పని సక్సెస్ అవుతూనే ఉంటుంది. అది ఇప్పుడు రష్మిక విషయంలో అందరికి నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప తో స్టార్ట్ అయినా ఈ అమ్మడి క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అన్ని హిట్స్ అందుకుంటూ వస్తుంది ఈ అమ్మడు. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఓ పీక్ స్టేజ్ ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు.. చేసిన ప్రతి పని సక్సెస్ అవుతూనే ఉంటుంది. అది ఇప్పుడు రష్మిక విషయంలో అందరికి నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప తో స్టార్ట్ అయినా ఈ అమ్మడి క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు.

  • Published Jun 26, 2025 | 12:05 PMUpdated Jun 26, 2025 | 12:05 PM
రష్మిక స్క్రిప్ట్ సెలక్షన్ వేరే లెవెల్.. ఇప్పుడు ఏకంగా సోలో మూవీతో

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అన్ని హిట్స్ అందుకుంటూ వస్తుంది ఈ అమ్మడు. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఓ పీక్ స్టేజ్ ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు.. చేసిన ప్రతి పని సక్సెస్ అవుతూనే ఉంటుంది. అది ఇప్పుడు రష్మిక విషయంలో అందరికి నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప తో స్టార్ట్ అయినా ఈ అమ్మడి క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. పుష్ప సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. ఇక ఆ తర్వాత చావా రీలీజ్ అయ్యి డీసెంట్ హిట్ అందుకుంది. ఇక రీసెంట్ రష్మిక నటించిన కుభేరకు కూడా సూపర్ రెస్పాన్స్ దక్కింది. దీనితో సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ మీద తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు అభిమానులు. రష్మికను చూసి స్క్రిప్ట్ సెలక్షన్ నేర్చుకోవాలంటూ మీమ్స్ వేస్తున్నారు.

ఇదిలా ఉంటె ఇప్పుడు ఇదే ఊపులో రష్మిక మరో సినిమా అనౌన్స్ చేసింది. పైగా ఈ సినిమాతో సోలో ఎంట్రీ ఇవ్వబోతుందంట ఈ అమ్మడు. దీనికి సంబంధించి లేటెస్ట్ గా ఓ పోస్టర్ ను రివీల్ చేసింది. జూన్ 27న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా తాలూకా టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఇదేదో పీరియాడిక్ వారియర్ డ్రామాలా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని యూనిఫార్ములా ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అసలు మూవీ ఎలాంటి జోనర్ లో రానుందో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చాలా రేర్ గా వస్తున్నాయి. వాటిలో చాల స్ట్రాంగ్ కంటెంట్ ఉంటె తప్ప నిలతోక్కుకోవడం కష్టం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో రష్మిక సోలో మూవీ అనౌన్స్ చేయడం డేరింగ్ విషయమని చెప్పాల్సిందే. ఇక ఈ మూవీ నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet