iDreamPost
android-app
ios-app

విజయ్ డేర్.. మూవీ రిలీజ్ కు ముందే మొదటి 6 మినిట్స్ వీడియో

  • Published Jun 26, 2025 | 1:58 PM Updated Updated Jun 26, 2025 | 4:07 PM

విజయ్ ఆంటోని సినిమాలంటే కచ్చితంగా అందులో ఎదో ఒక మెసేజ్ ఉంటుంది. పదేళ్ల క్రితం బిచ్చగాడు సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఇంకా కాపుడుకుంటూ వస్తున్నాడు విజయ్. హిట్ లు ప్లాపులతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండ ప్రేక్షకులను కొత్త సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు ఈ హీరో.

విజయ్ ఆంటోని సినిమాలంటే కచ్చితంగా అందులో ఎదో ఒక మెసేజ్ ఉంటుంది. పదేళ్ల క్రితం బిచ్చగాడు సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఇంకా కాపుడుకుంటూ వస్తున్నాడు విజయ్. హిట్ లు ప్లాపులతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండ ప్రేక్షకులను కొత్త సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు ఈ హీరో.

  • Published Jun 26, 2025 | 1:58 PMUpdated Jun 26, 2025 | 4:07 PM
విజయ్ డేర్.. మూవీ రిలీజ్ కు ముందే మొదటి 6 మినిట్స్ వీడియో

విజయ్ ఆంటోని సినిమాలంటే కచ్చితంగా అందులో ఎదో ఒక మెసేజ్ ఉంటుంది. పదేళ్ల క్రితం బిచ్చగాడు సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఇంకా కాపుడుకుంటూ వస్తున్నాడు విజయ్. హిట్ లు ప్లాపులతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండ ప్రేక్షకులను కొత్త సినిమాలతో పలకరిస్తూనే ఉన్నాడు ఈ హీరో. ఈ క్రమంలో విజయ్ ఆంటోని కొత్త సినిమా మార్గన్ రేపు విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా రేస్ లో కుభేర కన్నప్ప ఉండగా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రిలీజ్ చేస్తున్నారు. నిజంగా విజయ్ ఆంటోని డేర్ కు మెచ్చుకోవలసిందే. పైగా ఇప్పటివరకు ఏ మూవీ విషయంలో జరగనిది ఈ మూవీ విషయంలో జరిగింది.

సినిమా రిలీజ్ కు ముందే సినిమాలోని మొదటి ఆరు నిమిషాల వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే ఒక్కొక్కరికి గూస్బంప్స్ పక్కా. ఒక్క వీడియో చూస్తే సినిమా అంత సస్పెన్స్ థ్రిల్లర్ అని మాత్రం అర్ధమౌతుంది. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికైతే ఈ చూసిన ఆరు నిమిషాల వీడియో ప్రేక్షకులకు సినిమా మీద ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. ఆ సైకో కిల్లర్ ఎవరు ? ఎందుకు బ్లాక్ డెవిల్ గా అమ్మాయిలను మార్చేస్తున్నాడు? విజయ్ కు దీనికి సంబంధం ఏంటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు అందరికి తలెత్తాయి.

అయితే ఓ వైపు కుభేర , కన్నప్ప .. మరో వైపు మార్గన్. మరి ఈ మూడింటిలో మార్గన్ ప్రేక్షకుల ఛాయస్ అవుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ ఏ. సినిమా ఎంత బావున్నా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ లో ఎంత వరకు హోల్డ్ చూపించగలదు అనేది చూడాల్సి ఉంది. థియేటర్ లో ఎలా ఉన్న ఓటిటి లో మాత్రం ఈ సినిమా అదరగొట్టేస్తుందని కొందరు చెప్తున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet