iDreamPost
android-app
ios-app

తెలుగులో ‘కుభేరుడే’ కానీ తమిళంలో మాత్రం.. !

  • Published Jun 26, 2025 | 11:10 AM Updated Updated Jun 26, 2025 | 11:10 AM

శేఖర్ కమ్ముల పుణ్యమా అని టాలీవుడ్ థియేటర్స్ ఊపిరి పీల్చుకున్నాయి. వీక్ డేస్ లో కాస్త జోరు తగ్గిన మాట వాస్తవమే కానీ కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పైగా కొన్ని చోట్ల టికెట్ రేట్స్ హైక్ చేయడం వలన ఆ ఎఫెక్ట్ కూడా వసూళ్ల మీద పడింది. మొత్తానికి కుభేర టాలీవుడ్ లో అప్ కమింగ్ సినిమాలకు మంచి బూస్టప్ లా నిలిచింది. అయితే

శేఖర్ కమ్ముల పుణ్యమా అని టాలీవుడ్ థియేటర్స్ ఊపిరి పీల్చుకున్నాయి. వీక్ డేస్ లో కాస్త జోరు తగ్గిన మాట వాస్తవమే కానీ కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పైగా కొన్ని చోట్ల టికెట్ రేట్స్ హైక్ చేయడం వలన ఆ ఎఫెక్ట్ కూడా వసూళ్ల మీద పడింది. మొత్తానికి కుభేర టాలీవుడ్ లో అప్ కమింగ్ సినిమాలకు మంచి బూస్టప్ లా నిలిచింది. అయితే

  • Published Jun 26, 2025 | 11:10 AMUpdated Jun 26, 2025 | 11:10 AM
తెలుగులో ‘కుభేరుడే’ కానీ తమిళంలో మాత్రం.. !

శేఖర్ కమ్ముల పుణ్యమా అని టాలీవుడ్ థియేటర్స్ ఊపిరి పీల్చుకున్నాయి. వీక్ డేస్ లో కాస్త జోరు తగ్గిన మాట వాస్తవమే కానీ కలెక్షన్స్ లో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పైగా కొన్ని చోట్ల టికెట్ రేట్స్ హైక్ చేయడం వలన ఆ ఎఫెక్ట్ కూడా వసూళ్ల మీద పడింది. మొత్తానికి కుభేర టాలీవుడ్ లో అప్ కమింగ్ సినిమాలకు మంచి బూస్టప్ లా నిలిచింది. అయితే ఇక్కడ కుభేర గురించి ఈ రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతుంటే తమిళంలో మాత్రం అసలు ఎలాంటి సందడి లేదు. ఒరిజినల్ గా ఇది తమిళం సినిమా అయినా అక్కడి వారు దీనిని డబ్బింగ్ మూవీలానే చూస్తున్నారు.

కనీసం ధనుష్ కోసం కూడా థియేటర్స్ వరకు వెళ్లకపోవడం ఆశ్చర్యం. అక్కడ అతనికి ఉన్న ట్రాక్ రికార్డ్స్ ను గమనిస్తే ఈపాటికే అక్కడ రికార్డ్స్ బద్దలుకొట్టాలి కానీ అది జరగలేదు. కనీసం అక్కడ కలెక్షన్స్ మొన్నీమధ్య రిలీజ్ అయినా టూరిస్ట్ ఫ్యామిలీని కూడా టచ్ చేయకపోవడం గమనార్హం. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే విషయానికొస్తే..ముందుగా అది శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రావడం. శేఖర్ తీరు తెలుగు ఆడియన్స్ కు తెలిసినంతగా తమిళ ఆడియన్స్ కు తెలియదు. ఇక ధనుష్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేసిన కథలో కమర్షియల్ అంశాలు లేవు కాబట్టి అక్కడ మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు.

అదే ఒకవేళ తమిళ దర్శకుడు ఈ కథను తీసి ఉంటె.. అక్కడివారికి నచ్చేదేమో మరి అని సోషల్ మీడియా లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏదేమైనా శేఖర్ కమ్ముల మాత్రం చాలా నిజాయితీగా కథను ప్రేక్షకులకు చెప్పాడు. తమిళంలో సినిమా ఎలాంటి రికార్డ్స్ ను సాధించింది అనే ఒక్క విషయం పక్కన పెట్టేస్తే.. తెలుగులో మాత్రం అదరగొట్టేసింది అని చెప్పి తీరాల్సిందే. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది కాబట్టి ఇప్పటినుంచి మూవీ ఎన్ని డేస్ స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio