iDreamPost
android-app
ios-app

బన్నీ లైన్ అప్ లో త్రివిక్రమ్ ప్లేస్ లో ఆ డైరెక్టర్

  • Published Jun 13, 2025 | 3:03 PM Updated Updated Jun 13, 2025 | 3:03 PM

గత రెండు మూడు రోజుల నుంచి త్రివిక్రమ్ లైన్ అప్ గురించి ఒకటే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గా నాగవంశీ ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశాడు. బన్నీతో చేయాలనుకున్న మూవీ తారక్ కు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బన్నీ లైన్ అప్ లో కొత్త దర్శకుడి పేరు వినిపిస్తుంది.

గత రెండు మూడు రోజుల నుంచి త్రివిక్రమ్ లైన్ అప్ గురించి ఒకటే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గా నాగవంశీ ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశాడు. బన్నీతో చేయాలనుకున్న మూవీ తారక్ కు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బన్నీ లైన్ అప్ లో కొత్త దర్శకుడి పేరు వినిపిస్తుంది.

  • Published Jun 13, 2025 | 3:03 PMUpdated Jun 13, 2025 | 3:03 PM
బన్నీ లైన్ అప్ లో త్రివిక్రమ్ ప్లేస్ లో ఆ డైరెక్టర్

గత రెండు మూడు రోజుల నుంచి త్రివిక్రమ్ లైన్ అప్ గురించి ఒకటే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గా నాగవంశీ ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశాడు. బన్నీతో చేయాలనుకున్న మూవీ తారక్ కు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బన్నీ లైన్ అప్ లో కొత్త దర్శకుడి పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం బన్నీ అట్లీ సినిమాతో ఇంటెర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఇంకా పూర్తికాకముందే. ఇప్పుడు బన్నీ లైన్ అప్ లో ఓ మలయాళ దర్శకుడు పేరు వినిపిస్తుంది.

అతను మరెవరో కాదు. ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాసిల్ జోసెఫ్. ఇతనికి హీరోగా వరుస హిట్స్ పడడంతో కొన్నేళ్లుగా డైరెక్షన్ కు దూరంగా ఉన్నాడు. 2021లో వచ్చిన మిన్నల్ మురళి ఓటిటిలో రిలీజైనా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాసిల్ జోసెఫ్ స్థాయిని పెంచింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే డైరెక్షన్ లోకి రాబోతున్నాడు. తానూ రాసుకున్న ఓ అద్భుతమైన సబ్జెక్ట్ బన్నీకి వినిపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్సైడ్ టాక్. ఓ రెండు మూడు నెలల్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అంతేకాకుండా రేస్ లో `జైల‌ర్‌` ఫేమ్ నెల్స‌న్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. నెల్స‌న్‌తో బ‌న్నీ ఓ ప్రాజెక్ట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటీవ‌ల వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జరిగినట్టు కూడా టాక్ వినిపించింది. బన్నీకి ఎప్పటినుంచో కంప్లీట్ గా ఓ మలయాళం మూవీ తీయాలని ఉందట. మరి అట్లీ మూవీ తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్ కు ఒకే చెప్తాడో చూడాలి. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ప్ర‌స్తుతానికి ఈ రెండు క‌థ‌ల‌పై బ‌న్నీ ఆస‌క్తితో ఉన్న‌ట్టు స‌మాచారం.ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet