iDreamPost
android-app
ios-app

భారీ ధరకు అనుష్క ఘాటీ OTT డీల్

  • Published Jun 14, 2025 | 10:16 AM Updated Updated Jun 14, 2025 | 10:16 AM

అనుష్క ఘాటీ కొద్దీ రోజుల్లో థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇప్పుడిప్పుడే ఈ మూవీ మీద బజ్ పెరుగుతుంది. అనుష్క ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డీల్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

అనుష్క ఘాటీ కొద్దీ రోజుల్లో థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇప్పుడిప్పుడే ఈ మూవీ మీద బజ్ పెరుగుతుంది. అనుష్క ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డీల్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

  • Published Jun 14, 2025 | 10:16 AMUpdated Jun 14, 2025 | 10:16 AM
భారీ ధరకు అనుష్క ఘాటీ OTT డీల్

అనుష్క ఘాటీ కొద్దీ రోజుల్లో థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇప్పుడిప్పుడే ఈ మూవీ మీద బజ్ పెరుగుతుంది. అనుష్క ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డీల్ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబందించిన విషయాలు చూసేద్దాం.

అనుష్క ఘాటీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.36 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందట. ఇప్పటివరకు సౌత్ లో ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు ఈ రేంజ్ లో రేటు లభించలేదు. దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు అనుష్క కు ఎలాంటి క్రేజ్ ఉందో. జులై 11 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇక థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే మూవీ ఓటిటి ఎంట్రీ ఇస్తుందని కూడా ఆ రిపోర్ట్ వెల్లడించింది.

ఇక ఘాటీ సినిమా విషయానికొస్తే… ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో రూపొందించాడు. ఏకంగా ఈ సినిమా కోసం రూ.45 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టు మూవీ వర్గాలు వెల్లడించాయి. కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే 36 కోట్లు రావడంతో రిలీజ్ కు ముందే మూవీ పెద్ద మొత్తంలో రికవర్ అయినట్లే అని తెలుస్తుంది. అటు థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.12 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రిలీజ్ తర్వాత మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet