iDreamPost
android-app
ios-app

రష్మిక నుంచి ఊహించని రోల్..

  • Published Jun 27, 2025 | 3:36 PM Updated Updated Jul 08, 2025 | 1:20 PM

ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఈ అమ్మడి నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఈ మధ్య కాలంలో రష్మిక స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బావుంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఈ అమ్మడి నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఈ మధ్య కాలంలో రష్మిక స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బావుంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి.

  • Published Jun 27, 2025 | 3:36 PMUpdated Jul 08, 2025 | 1:20 PM
రష్మిక నుంచి ఊహించని రోల్..

ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమే అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఈ అమ్మడి నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఈ మధ్య కాలంలో రష్మిక స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బావుంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు రష్మీక మెయిన్ లీడ్ గా ఓ సినిమాను చేస్తుంది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. తాజాగా మూవీ నేమ్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్.

ఈ సినిమాతో ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో ఇతను హను రాఘవాపుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు “మైసా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగుకు సంబందించిన పోస్టర్స్ ను హను రాఘవపూడి రిలీజ్ చేయగా. హిందీ పోస్టర్ ను చావా హీరో విక్కీ కౌశల్ రిలీజ్ చేశారు. ఇక తమిళ పోస్టర్ ను హీరో ధనుష్ రివీల్ చేశారు. పోస్టర్ లో రష్మీక లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. ఊహించని లుక్ తో రష్మిక దర్శనం ఇచ్చింది. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ మూవీ రష్మిక తన ఖాతాలో వేసుకుంటుందని అంతా అనుకుంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio