iDreamPost
android-app
ios-app

OTT లో స్పై యాక్షన్ సిరీస్ ‘స్పెషల్ ఓపీఎస్ 2’.. తెలుగులో కూడా

  • Published Jun 16, 2025 | 4:55 PM Updated Updated Jun 16, 2025 | 4:55 PM

Special Ops Series: క్రైమ్, హారర్, థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లంటే మూవీ లవర్స్ కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ క్రమంలో ఓటిటి లో ఓ స్పెషల్ వెబ్ సిరీస్ వచ్చింది.. ఆ సిరీస్ పేరు 'స్పెషల్ ఓపిఎస్'. ఈ సిరీస్ అతి త్వరలో ఓటిటి లో ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా దీనికి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్

  • Published Jun 16, 2025 | 4:55 PMUpdated Jun 16, 2025 | 4:55 PM
OTT లో స్పై యాక్షన్ సిరీస్ ‘స్పెషల్ ఓపీఎస్ 2’.. తెలుగులో కూడా

క్రైమ్, హారర్, థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లంటే మూవీ లవర్స్ కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ క్రమంలో ఓటిటి లో ఓ స్పెషల్ వెబ్ సిరీస్ వచ్చింది.. ఆ సిరీస్ పేరు ‘స్పెషల్ ఓపిఎస్’. ఈ సిరీస్ అతి త్వరలో ఓటిటి లో ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా దీనికి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ల్లో ‘స్పెషల్ ఓపీఎస్’ కూడా ఒకటి. ఈ సిరీస్‌కు నీరజ్ పాండే, శివమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ నుంచి ఆల్రెడీ మొదటి రెండు సీజన్స్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేశాయి. ఇక ఇప్పుడు మూడో ఎపిసోడ్ రానుంది . ఈ సీజన్ పేరు ‘స్పెషల్ ఓపీఎస్ 1.5: ది హిమ్మత్ స్టోరీ’ . ఈ సీజన్ లో మొత్తం నాలుగు ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో జులై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఈసారి అందరూ టార్గెట్. సైబర్ టెర్రరిజం Vs హిమ్మత్ సింగ్ అండ్ టీం.’ అని క్యాప్షన్న హాట్ స్టార్ అనౌన్స్ చేసింది.

అసలు ఈ సిరీస్ కథేంటి అనే విషయానికొస్తే.. దేశంలోని ఉగ్రవాదులను అంతం చేసేందుకు.. రా ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తాయన్న సంగతి తెలిసిందే. వాటిని ఎలా చేస్తారు అనేది ఈ సిరీస్ లో చూపించారు. 2001 లో పార్లమెంట్ పై జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రధాన నిందితుడి కోసం ఎలా వేట కొనసాగించారో మొదటి సీజన్ లో చూపించారు. ఇక ఇప్పుడు ఈ సీజన్ లో ఏఐ, సైబర్ క్రైమ్ సవాళ్లు.. వాటి వల్ల ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నారు.. ఎలా సాల్వ్ చేశారు అనేది చూపించనున్నారు. ఇక ఈ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.