iDreamPost
android-app
ios-app

నేరుగా OTT లోకి రానున్న బాలీవుడ్ మూవీ.. తెలుగులో కూడా

  • Published Jun 17, 2025 | 4:48 PM Updated Updated Jun 17, 2025 | 4:48 PM

తెలుగు , తమిళం , హిందీ , ఇంగ్లీష్ , అనే తేడాలు ఎక్కడైనా ఉంటాయేమో కానీ ఓటిటి కి మాత్రం అసలు ఉండవు. సినిమా ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కంటెంట్ నచ్చితే మాత్రం కచ్చితంగా ప్రేక్షకుకు ఆ సినిమాను చూసి తీరుతారు.

తెలుగు , తమిళం , హిందీ , ఇంగ్లీష్ , అనే తేడాలు ఎక్కడైనా ఉంటాయేమో కానీ ఓటిటి కి మాత్రం అసలు ఉండవు. సినిమా ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కంటెంట్ నచ్చితే మాత్రం కచ్చితంగా ప్రేక్షకుకు ఆ సినిమాను చూసి తీరుతారు.

  • Published Jun 17, 2025 | 4:48 PMUpdated Jun 17, 2025 | 4:48 PM
నేరుగా OTT లోకి రానున్న బాలీవుడ్ మూవీ.. తెలుగులో కూడా

తెలుగు , తమిళం , హిందీ , ఇంగ్లీష్ , అనే తేడాలు ఎక్కడైనా ఉంటాయేమో కానీ ఓటిటి కి మాత్రం అసలు ఉండవు. సినిమా ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా కంటెంట్ నచ్చితే మాత్రం కచ్చితంగా ప్రేక్షకుకు ఆ సినిమాను చూసి తీరుతారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో హిందీ సినిమా డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ కానుంది. పైగా ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది ఓ రొమాంటిక్ కామిడి డ్రామా. రెండు వేరు వేరు ప్రపంచాలలో వేరు వేరు మైండ్ సెట్స్ తో పెరిగిన ఓ ఆడ , మగ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ? వారి వైవాహిక జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ? అనేది ఈ సినిమా కథ. అమ్మాయి సంప్రదాయంగా జీవించే అమ్మాయి. అబ్బాయి ఏమో కనీసం సారీ కూడా చెప్పేందుకు ఇష్టపడడు. మరి ఈ ఇద్దరు కలిసి ఎలా జీవిస్తారు అనేది ఈ సినిమా. ప్లాట్ చూస్తుంటే మూవీ ఎంగేజింగ్ గానే ఉండేటట్లు తెలుస్తుంది.

ఈ సిమిమా పేరు.. ఆప్ జైసా కోయి. ఈ సినిమా సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌ లో జులై 11 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు. సో ఈ మూవీ చూడాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.