iDreamPost
android-app
ios-app

శివలీలలు చాటి చెప్పే ‘కన్నప్ప’ గాధ మొదలైంది

  • Published Jun 16, 2025 | 10:12 AM Updated Updated Jun 16, 2025 | 10:12 AM

Kannappa Trailer: టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టేజిఎస్ ప్రాజెక్ట్స్ లో ఒకటి కన్నప్ప. ఈ నెల 27 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. గత నెల రోజుల నుంచి ఈ సినిమా గురించి బజ్ వినిపిస్తూనే ఉంది.ఈ సినిమా మీద మంచు విష్ణు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది.

Kannappa Trailer: టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టేజిఎస్ ప్రాజెక్ట్స్ లో ఒకటి కన్నప్ప. ఈ నెల 27 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. గత నెల రోజుల నుంచి ఈ సినిమా గురించి బజ్ వినిపిస్తూనే ఉంది.ఈ సినిమా మీద మంచు విష్ణు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది.

  • Published Jun 16, 2025 | 10:12 AMUpdated Jun 16, 2025 | 10:12 AM
శివలీలలు చాటి చెప్పే ‘కన్నప్ప’ గాధ మొదలైంది

టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టేజిఎస్ ప్రాజెక్ట్స్ లో ఒకటి కన్నప్ప. ఈ నెల 27 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. గత నెల రోజుల నుంచి ఈ సినిమా గురించి బజ్ వినిపిస్తూనే ఉంది. ఈ సినిమా మీద మంచు విష్ణు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. కానీ ఎక్కడో కొన్ని ప్రశ్నలు , సందేహాలు ఉన్నాయన్నమాట వాస్తవం. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో అన్ని తుడిచిపెట్టుకుపోయాయి.

అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కిన కన్నప్పలో ప్రభాస్ క్యామియో చేయడం వల్ల అంచనాలు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇక 2 నిమిషాల 54 సెకండ్ల ట్రైలర్ తో అంచనాల స్థాయి ఇంకాస్త పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ గూడెం అంత శివ భక్తితో ఉంటె.. విష్ణు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటాడు. ఈ క్రమంలో అతనిలో మార్పును తీసుకుని రావడానికి సాక్ష్యాత్తు పరమశివుడు (అక్షయ్ కుమార్) తన బంటైన రుద్ర (ప్రభాస్) ని ఆ గూడెంకు పంపిస్తాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే పరిణామాలు , తర్వాత తిన్నడు కన్నప్పగా మారి శివ భక్తిలోని గొప్పదనం అది అంతా ఎలా జరిగిందో తెలియాలంటే తెరపై దీనిని చూడాల్సిందే.

ట్రైలర్ లో మెయిన్ హైలెట్ ప్రభాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డార్లింగ్ ఇప్పటివరకు ఎక్కువగా మాస్ కట్ అవుట్ లోనే దర్శనం ఇచ్చాడు. కానీ ఇలా ఆధ్యాత్మికత నిండిన పాత్రల్లోనూ డార్లింగ్ ఎంతగా ఒదిగిపోగలడో ఇందులో తెలుస్తుంది. ఇక విష్ణు తాను తీసుకున్న ఛాలెంజింగ్ కంటెంట్ కు తగినట్టే చాలా వేరియేషన్స్ చూపించినట్లు తెలుస్తుంది. ఇలా ట్రైలర్ లో చూపించినట్టే కంటెంట్ కూడా ఉంటె విష్ణు అనుకున్న గోల్ రీచ్ అయినట్లే. ఇక ఏమంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbycasino girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio