iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు త్రివిక్రమ్ సినిమాలపై క్లారిటీ

  • Published Jun 12, 2025 | 5:00 PM Updated Updated Jun 12, 2025 | 5:00 PM

లేటెస్ట్ గా తారక్ తో అనే కొత్త టాక్ కూడా బయటకు వచ్చేసింది. అల్లు అర్జున్ చేయాల్సిన మ్యాథలాజికల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు చేరడం. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వడం. అంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ లైన్ అప్ గురించి మరో కొత్త అప్డేట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసింది.అదేంటంటే

లేటెస్ట్ గా తారక్ తో అనే కొత్త టాక్ కూడా బయటకు వచ్చేసింది. అల్లు అర్జున్ చేయాల్సిన మ్యాథలాజికల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు చేరడం. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వడం. అంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ లైన్ అప్ గురించి మరో కొత్త అప్డేట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసింది.అదేంటంటే

  • Published Jun 12, 2025 | 5:00 PMUpdated Jun 12, 2025 | 5:00 PM
ఎట్టకేలకు  త్రివిక్రమ్ సినిమాలపై క్లారిటీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అసలు ఎవరితో మూవీ తీయబోతున్నాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్ అన్నారు , చరణ్ అన్నారు.. ఇక లేటెస్ట్ గా తారక్ తో అనే కొత్త టాక్ కూడా బయటకు వచ్చేసింది. అల్లు అర్జున్ చేయాల్సిన మ్యాథలాజికల్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కు చేరడం. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వడం. అంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ లైన్ అప్ గురించి మరో కొత్త అప్డేట్ ఫైనల్ అప్డేట్ వచ్చేసింది.అదేంటంటే

సితార , హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. వారు కన్ఫర్మ్ చేసిన దాని ప్రకారం… త్రివిక్రమ్ ప్రస్తుతం ఇద్దరు హీరోలకు మాత్రమే కమిట్మెంట్ ఇచ్చారట. ఈ లిస్ట్ లో చరణ్ నేమ్ లేదు.. అంటే జూనియర్ ఎన్టీఆర్ , వెంకటేష్ పేర్లు మాత్రమే కన్ఫర్మ్ చేశారు. ఇది మెగా అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. అయితే త్రివిక్రమ్ చరణ్ కాంబినేషన్ ను కొట్టిపడేయడానికి లేదు. అసలు ఏ చర్చలు జరగకుండా ఊరికే న్యూస్ రాదూ కదా. కానీ దానికి ఎంత టైం పడుతుంది.. ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి అప్పటివరకు లిస్ట్ లో వెంకీ తారక్ మాత్రమే అఫీషియల్ లిస్ట్ లో ఉంటారు.

త్రివిక్రమ్ వచ్చే నెలలోనే వెంకటేష్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతునట్లు సమాచారం. ఇది కాకుండా మెగా 157లోను వెంకీ మామ క్యామియో చేయబోతున్నారు. అప్పట్లో ఈ కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీనితో వెంకీ త్రివిక్రమ్ కాంబో మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఎలాంటి కథ ఉండబోతుందో .. క్యాస్టింగ్ ఎవరు అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. సో మొత్తానికి త్రివిక్రమ్ లైన్ అప్ మీద ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom