iDreamPost
android-app
ios-app

నితిన్ తమ్ముడు మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్

  • Published Jun 11, 2025 | 12:00 PM Updated Updated Jun 11, 2025 | 12:00 PM

నితిన్ ఆశలన్నీ 'తమ్ముడు' సినిమాపైనే పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 4న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో అప్పుడే ఈ మూవీ ఓటిటి డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తుంది.

నితిన్ ఆశలన్నీ 'తమ్ముడు' సినిమాపైనే పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 4న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో అప్పుడే ఈ మూవీ ఓటిటి డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తుంది.

  • Published Jun 11, 2025 | 12:00 PMUpdated Jun 11, 2025 | 12:00 PM
నితిన్ తమ్ముడు మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్

హీరో నితిన్ కు గత నాలుగేళ్లుగా సరైన హిట్ పడలేదు. ఆకారిగా నితిన్ నుంచి వచ్చిన రాబిన్ హుడ్ మూవీ కూడా థియేటర్స్ లో డిజాస్టర్ అందుకుంది. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నీ ‘తమ్ముడు’ సినిమాపైనే పెట్టుకున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 4న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో అప్పుడే ఈ మూవీ ఓటిటి డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తుంది.

తమ్ముడు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ప్రస్తుతానికైతే మూవీ గురించి టాక్ బాగానే ఉంది కాబట్టి మంచి ధరకే డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. జులై లో థియేటర్స్ లోకి రానున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా అంతా కూడా అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ తో కొనసాగుతుందట. ప్రమాదాల నుంచి అక్కను కాపాడేందుకు తమ్ముడు ఏమైనా చేయగలడు అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉండనుందనే టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో నితిన్ కు జోడిగా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ నటించారు. నితిన్ కు అక్కగా నటి లయ నటించారు. జూన్ 11న మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక ఇది ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet