iDreamPost
android-app
ios-app

స్పీడ్ మీదున్న మెగా157.. మరో షార్ట్ వీడియో

  • Published Jun 12, 2025 | 10:21 AM Updated Updated Jun 12, 2025 | 10:21 AM

మెగా157 హై స్పీడ్ లో దూసుకుపోతుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న తర్వాత.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో మొదలు పెట్టారు. తాజాగా దీనికి సంబందించిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్

మెగా157 హై స్పీడ్ లో దూసుకుపోతుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న తర్వాత.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో మొదలు పెట్టారు. తాజాగా దీనికి సంబందించిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్

  • Published Jun 12, 2025 | 10:21 AMUpdated Jun 12, 2025 | 10:21 AM
స్పీడ్ మీదున్న మెగా157.. మరో షార్ట్ వీడియో

మెగా157 హై స్పీడ్ లో దూసుకుపోతుంది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న తర్వాత.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో మొదలు పెట్టారు. తాజాగా దీనికి సంబందించిన వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వీడియోను గమనిస్తే చిరు ఓ బెంచ్ మీద కూర్చుని ఉండగా.. కొంతమంది పిల్లలు పరిగెత్తుకుంటూ చిరు దగ్గరకు వస్తారు. ఇలా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు వీడియో రూపంలో బయటపెట్టారు. ఈ షెడ్యూల్ లో మెయిన్ క్యాస్ట్ తో షూట్ చేయబోతున్నారట మేకర్స్.

మొత్తానికి అనిల్ రావిపూడి స్పీడ్ మీద సినిమాను లాక్కెళ్లిపోతున్నాడు. అనుకునందానికంటే ముందే సినిమా షూట్ ను వైండ్ అప్ చేసేలా ఉన్నాడు ఈ దర్శకుడు. మెగా 157 సినిమాలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ను అనిల్ ఎలా చూపించబోతున్నాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కంప్లీట్ అయినా మొదటి షెడ్యూల్ ఔట్పుట్ సూపర్ గా వచ్చిందనే టాక్ నడుస్తుంది.

చూడబోతుంటే అనిల్ రావిపూడి అందరికి వింటేజ్ చిరుని గుర్తుచేస్తాడని అనిపిస్తుంది. సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి అనిల్ ప్రమోషన్స్ లో తన మార్క్ ఏంటో చూపిస్తూనే ఉన్నాడు. సో 2026 సంక్రాంతి సందడి ఇప్పటినుంచే స్టార్ట్ అయిపోయిందన్నమాట. చిరు కూడా అనిల్ వర్క్ కు ఇంప్రెస్స్ అయినట్లు టాక్. ఎందుకంటే చాలా తక్కువ టైం లో మూవీని ఫినిష్ చేసే డైరెక్టర్స్ రేర్ గా ఉంటున్నారు. ఇక ఈ మూవీ నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş