iDreamPost
android-app
ios-app

వైభవ్ హీరోగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 నేడు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్

  • Published Jun 13, 2025 | 6:02 PM Updated Updated Jun 13, 2025 | 6:02 PM

టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఈరోజు (జూన్ 13) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఈరోజు (జూన్ 13) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

  • Published Jun 13, 2025 | 6:02 PMUpdated Jun 13, 2025 | 6:02 PM
వైభవ్ హీరోగా మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 నేడు గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్

టాలెంటెడ్ హీరో వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హంటర్ చాప్టర్ 1 ఈరోజు (జూన్ 13) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

నందిత శ్వేతా, తాన్య హోప్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు షెరీఫ్ గౌస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎ. రాజశేఖర్ & సాయి కిరణ్ బత్తుల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని నెలకొల్పి, సినిమాపై బజ్‌ను పెంచాయి.

ఈ చిత్రానికి సంగీతాన్ని అర్రోల్ కొరెల్లి అందించగా, సినిమాటోగ్రఫీని బాలాజీ కె రాజా చేపట్టారు.

సస్పెన్స్, థ్రిల్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందిస్తోంది.

హంటర్ చాప్టర్ 1 నేటి నుంచి దేశవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.