iDreamPost
android-app
ios-app

హరి హర వీరమల్లు ఈ డేట్ అయినా కన్ఫర్మా !

  • Published Jun 13, 2025 | 4:30 PM Updated Updated Jun 13, 2025 | 4:30 PM

ఫైనల్ డేట్ ఫిక్స్ అయింది హమ్మయ్య అనుకుంటే మరోసారి పోస్ట్ పోన్ తప్పలేదు. ఇలా వరుస వాయిదాల వలన ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఇంకా ఎక్కడో సినిమా మీద నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నారు, అయితే ఇప్పుడు ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ మీద ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

ఫైనల్ డేట్ ఫిక్స్ అయింది హమ్మయ్య అనుకుంటే మరోసారి పోస్ట్ పోన్ తప్పలేదు. ఇలా వరుస వాయిదాల వలన ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఇంకా ఎక్కడో సినిమా మీద నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నారు, అయితే ఇప్పుడు ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ మీద ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

  • Published Jun 13, 2025 | 4:30 PMUpdated Jun 13, 2025 | 4:30 PM
హరి హర వీరమల్లు ఈ డేట్ అయినా కన్ఫర్మా !

అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు గడిచిపోయాయి. తీరా ఫైనల్ డేట్ ఫిక్స్ అయింది హమ్మయ్య అనుకుంటే మరోసారి పోస్ట్ పోన్ తప్పలేదు. ఇలా వరుస వాయిదాల వలన ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవమే. కానీ ఇంకా ఎక్కడో సినిమా మీద నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నారు, అయితే ఇప్పుడు ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ మీద ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అసలు ఈ డేట్ అయినా కన్ఫర్మా అని అంతా అనుమానపడుతున్నారు.

అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ.. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జులై 18న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ నెలాఖరున రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ.. విష్ణు కన్నప్ప ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలా కనిపించడంలేదు. అందుకే ఈ సినిమాను వచ్చే నెల 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఒకేవేళ ఈ డేట్ నిజమే అయితే ఈ నెల రోజుల గ్యాప్ లో పెండింగ్ వర్క్స్ అన్ని కవర్ చేయొచ్చు .

ప్రస్తుతానికి వీరమల్లు ఎంచుకోవాలని అనుకుంటున్నా స్లాట్ అయితే కాళిగానే ఉంది. జులై 11న అనుష్క ఘాటీ ఉంది. దానికి సంబందించిన ప్రమోషన్స్ పూర్తిస్థాయిలో ఇంకా మొదలవ్వలేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు. ఇలా ఎలా చూసుకున్నా వీరమల్లుకు జులై 18 బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. ఆగష్టు లో కింగ్డమ్ , వార్ 2, కూలి సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత రవితేజ సినిమా ఉంది. సో ఆ లైన్ అప్ డిస్టర్బ్ చేయడం కంటే ముందే రావడం బెటర్ అని అంటున్నారు సినీ పండితులు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet resmi giriş