iDreamPost
android-app
ios-app

ఇంతకు లీడర్ 2 ఉన్నట్లా లేనట్లా !

  • Published Jun 19, 2025 | 10:28 AM Updated Updated Jun 19, 2025 | 10:28 AM

శేఖర్ కమ్ముల అంటే అందరికి గుర్తొచ్చేది ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్. కానీ లీడర్ లాంటి ఓ సీరియస్ సినిమా తీసి జనాలకు షాక్ ఇచ్చాడు ఈ దర్శకుడు. రానా దగ్గుబాటి డెబ్యూ సినిమాగా గా ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన పొలిటికల్ మూవీ.. ప్రతి ఒక్కరిని మెప్పించిం

శేఖర్ కమ్ముల అంటే అందరికి గుర్తొచ్చేది ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్. కానీ లీడర్ లాంటి ఓ సీరియస్ సినిమా తీసి జనాలకు షాక్ ఇచ్చాడు ఈ దర్శకుడు. రానా దగ్గుబాటి డెబ్యూ సినిమాగా గా ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన పొలిటికల్ మూవీ.. ప్రతి ఒక్కరిని మెప్పించిం

  • Published Jun 19, 2025 | 10:28 AMUpdated Jun 19, 2025 | 10:28 AM
ఇంతకు లీడర్ 2  ఉన్నట్లా లేనట్లా !

శేఖర్ కమ్ముల అంటే అందరికి గుర్తొచ్చేది ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్. కానీ లీడర్ లాంటి ఓ సీరియస్ సినిమా తీసి జనాలకు షాక్ ఇచ్చాడు ఈ దర్శకుడు. రానా దగ్గుబాటి డెబ్యూ సినిమాగా గా ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన పొలిటికల్ మూవీ.. ప్రతి ఒక్కరిని మెప్పించింది. అంతే కాకుండా శేఖర్ కమ్ములలోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది.2010 లో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటినుంచి కూడా ఫ్యాన్స్ ఈ సినిమాకు కొనసాగింపు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ శేఖర్ కమ్ముల నుంచి మాత్రం సరైన రెస్పాన్స్ ఉండేది కాదు.

ఇక ఇప్పుడు కుభేర ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి ఈ ప్రస్తావన వచ్చింది. లీడర్ 2 ఆలోచనలో అయితే ఉంది కానీ.. అప్పటికి ఇప్పటికి రాజకీయాల్లో చాలా మార్పు వచ్చిందని… ఇటు ప్రజలలో కూడా మార్పు కనిపిస్తుంది కాబట్టి కథ పరంగా పెద్ద సవాల్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఆయన అన్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు… ప్రస్తుతం బయట పరిస్థితిలు అలానే ఉన్నాయి. అంతే కాకూండా ఇప్పుడు రానా ఇమేజ్ కూడా మారిపోయింది.

హీరోగా, విలన్ రోల్స్ లో , నిర్మాతగా బిజీ బిజీగా ఉంటున్నాడు. లీడర్ మొదటి పార్ట్ లో కనిపించినంత ఫ్రెష్ నెస్ ఇప్పుడు లేదు. సో ఇలా ప్రాక్టీకల్ గా చూసుకున్నా కూడా లీడర్ పార్ట్ 2 కాస్త కష్టంగానే అనిపిస్తుంది. ఒకవేళ శేఖర్ కమ్ముల ఈ ఛాలెంజ్ ను తీసుకున్నా ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. ఇంత రిస్క్ తీసుకునే బదులు శేఖర్ కమ్ముల ఓ ఫ్రెష్ కథతో రావొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఇంకా ప్రస్నార్ధకమే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabethiltonbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio