iDreamPost
android-app
ios-app

అప్పుడే మురుగన్ పాత్రలోకి మ్యాన్ ఆఫ్ ది మాసెస్

  • Published Jun 26, 2025 | 4:54 PM Updated Updated Jul 07, 2025 | 4:59 PM

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు అంతకుఅంత పెరిగిపోతుంది. దేవర సినిమా తారక్ కు ఎలాంటి సక్సెస్ తెచ్చిపెట్టిందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తారక్ వార్ 2 , ప్రశాంత్ నీల్ లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వార్ 2 షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు అంతకుఅంత పెరిగిపోతుంది. దేవర సినిమా తారక్ కు ఎలాంటి సక్సెస్ తెచ్చిపెట్టిందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తారక్ వార్ 2 , ప్రశాంత్ నీల్ లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వార్ 2 షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

  • Published Jun 26, 2025 | 4:54 PMUpdated Jul 07, 2025 | 4:59 PM
అప్పుడే మురుగన్ పాత్రలోకి మ్యాన్ ఆఫ్ ది మాసెస్

జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఇప్పుడు అంతకుఅంత పెరిగిపోతుంది. దేవర సినిమా తారక్ కు ఎలాంటి సక్సెస్ తెచ్చిపెట్టిందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తారక్ వార్ 2 , ప్రశాంత్ నీల్ లో డ్రాగన్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వార్ 2 షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఆ తర్వాత తారక్ గ్యాప్ లేకుండా ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ చేస్తున్నాడట. ఇక ఈ రెండు కాకుండా ఈ మధ్య డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రలో తారక్ మెయిన్ లీడ్ లో చేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇక ఆ తర్వాత పౌరాణిక పాత్రలో త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్నట్లు టాక్ వచ్చింది.

ఈ విషయాన్నీ నాగవంశీ కూడా కన్ఫర్మ్ చేసారు. కానీ ఎక్కడో అభిమానులలో కొన్ని సందేహాలు ఉండిపోయాయి. అయితే ఈరోజు తారక్ ను చూస్తే ఇక త్రివిక్రమ్ తారక్ కాంబినేషన్ లో కుమార స్వామి బ్యాక్డ్రాప్ తో సినిమా కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటినుంచే తారక్ ఆ సినిమా కోసం తయారైపోతున్నాడు. రీసెంట్ గా తారక్ చేతిలో మురుగ బుక్ తో దర్శనం ఇచ్చాడు. ఈ ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

తారక్ కి పౌరాణిక పాత్రలకి మంచి అనుబంధం ఉంది. ఇపుడు అంటే ఇవి కొంచెం వెనక్కి వెళ్లాయి కానీ ఆ మధ్య జై లవకుశ, యమదొంగ, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ ను ఆ లుక్ లో చూసింది లేదు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ పుణ్యమా అని మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ను కుమార స్వామి రూపంలో చూడబోతున్నాము. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. కానీ సినిమా మీద మాత్రం బజ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం డ్రాగన్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని. ఇది అయిన తర్వాత దేవర 2 , నెల్సన్ ప్రాజెక్ట్స్ ఉంటాయనే టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి.మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom