Swetha
హీరో నవీన్ చంద్ర నుంచి మరో మూవీ ఓటిటి లోకి రాబోతుంది. నవీన్ చంద్ర రాసి సింగ్ నటించిన ఈ సినిమా మే 9 న థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఆ సమయంలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు రాకేష్ వర్మ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమా కథేంటి అనే విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. మెన్ జైరాం అనే వ్యక్తి హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త. అతనికి తన భార్య దివ్యతో నిత్యం ఏవో ఓ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్య అనేది ఎవరికీ అంతు పట్టదు. ఈ విషయం ఆ ఇంటి పనిమనిషి వెంటనే పోలీసులకు చెప్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ ( నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆమెది ఆత్మహత్య కాదని హత్యని అతను చెప్తాడు. అసలు ఆమె ఎందుకు హత్య చేయబడుతుంది ? ఎవరు హత్య చేస్తారు ? దాని వెనుక కారణాలు ఏంటి ? చివరికి పోలీసులు ఈ మిస్టరీని సాల్వ్ చేసారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు బ్లైండ్ స్పాట్. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ ఓ మంచి సజెషన్ అని చెప్పి తీరాల్సిందే. ఇక ఈ సినిమా జూన్ 13 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.