iDreamPost
android-app
ios-app

ఈ అమ్మడు టాలెంట్ కు అంతా ఫిదా

  • Published Jun 18, 2025 | 10:57 AM Updated Updated Jun 18, 2025 | 10:57 AM

సోషల్ మీడియాలో ఇపుడు ఎక్కడ చూసిన ఈ హీరోయిన్ వీడియోస్ ఏ వైరల్ అవుతున్నాయి. మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ మలయాళ భామ అందంతోనే కాకుండా.. ఇప్పుడు తన టాలెంట్ తో అందరి హృదయాలను దోచేస్తుంది

సోషల్ మీడియాలో ఇపుడు ఎక్కడ చూసిన ఈ హీరోయిన్ వీడియోస్ ఏ వైరల్ అవుతున్నాయి. మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ మలయాళ భామ అందంతోనే కాకుండా.. ఇప్పుడు తన టాలెంట్ తో అందరి హృదయాలను దోచేస్తుంది

  • Published Jun 18, 2025 | 10:57 AMUpdated Jun 18, 2025 | 10:57 AM
ఈ అమ్మడు టాలెంట్ కు అంతా ఫిదా

సోషల్ మీడియాలో ఇపుడు ఎక్కడ చూసిన ఈ హీరోయిన్ వీడియోస్ ఏ వైరల్ అవుతున్నాయి. మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ మలయాళ భామ అందంతోనే కాకుండా.. ఇప్పుడు తన టాలెంట్ తో అందరి హృదయాలను దోచేస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనంతిక సనిల్ కుమార్. లేటెస్ట్ గా ఈ అమ్మడు నటించిన మూవీ ‘8 వసంతాలు’. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఓ రకంగా బాగానే ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ ను బట్టి గమనిస్తే ఇది కంప్లీట్ గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని అర్ధమౌతుంది.

మరి ఫిమేల్ సెంట్రిక్ సినిమా అంటే ఆషామాషీ కాదు కదా. కథ అంతా ఆమె చుట్టూనే నడుస్తూ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఆ హీరోయిన్ చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికోసం అనంతిక కూడా అదే చేసింది. రీసెంట్ గా జరిగిన ప్రమోషన్స్ లో అనంతిక టాలెంట్ చూసి ఒక్కొక్కరు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అవంతిక ట్రైన్డ్ క్లాసికల్ డ్యాన్సర్. ఈ ప్రతిభను సినిమాలోనే కాదు.. స్టేజ్ మీద కూడా చూపించింది. ఇందులో స్పెషాలిటీ ఏముంది అనుకుంటే పొరపాటే.. ఆమె ఈ సినిమాలో తన పాత్ర కోసం ఒక చైనీస్ మార్షల్ ఆర్ట్‌ను నేర్చుకుంది. ఎదో సినిమా కోసం నేర్చుకున్నాం అని మొక్కుబడిగా కాకుండా.. పూర్తి శ్రద్ధతో ఈ యుద్ధ కళను నేర్చుకుందట ఈ అమ్మడు.

అంతేకాదు ఈ అమ్మడు ఓ లా స్టూడెంట్ కూడా. కరాటే లో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించింది ఈ హీరోయిన్. ఇలా ఒక మనిషిలో ఇన్ని కళలు ఉండడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. పైగా మలయాళ అమ్మాయి అయ్యి ఉండి కూడా చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. ఇక ఈ 8 వసంతాలు సినిమా అనంతిక కు ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio