iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి ‘ఫైనల్ డెస్టినేషన్’.. కానీ !

  • Published Jun 17, 2025 | 3:43 PM Updated Updated Jun 17, 2025 | 3:43 PM

హాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ లో దాదాపు అందరి ఫేవరేట్ మూవీ 'ఫైనల్ డెస్టినేషన్'. ఈ ఫ్రాంచైజీ సినిమాలకు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంది. అప్పట్లో ప్రతి ఒక్కరిని ఈ సిక్వెల్ మూవీస్ వణికించాయని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు దాదాపు 15ఏళ్ళ తర్వాత 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆఖరి భాగాన్ని రిలీజ్ చేశారు. మే 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది

  • Published Jun 17, 2025 | 3:43 PMUpdated Jun 17, 2025 | 3:43 PM
సడెన్ గా OTT లోకి ‘ఫైనల్ డెస్టినేషన్’.. కానీ !

హాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ లో దాదాపు అందరి ఫేవరేట్ మూవీ ‘ఫైనల్ డెస్టినేషన్’. ఈ ఫ్రాంచైజీ సినిమాలకు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంది. అప్పట్లో ప్రతి ఒక్కరిని ఈ సిక్వెల్ మూవీస్ వణికించాయని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు దాదాపు 15ఏళ్ళ తర్వాత ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్’ పేరుతో ఆఖరి భాగాన్ని రిలీజ్ చేశారు. మే 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. థియేటర్స్ లో అందరిని భయపెట్టిన ఈ మూవీ సడెన్ గా ఓటిటి లోకి వచ్చేసింది. కానీ

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. థియేటర్ లో మిస్ అయ్యాము.. ఎంచక్కా ఓటిటి లో చూడొచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ లోకి అయితే వచ్చిందిలే కానీ.. ఇండియాలో మాత్రం అందుబాటులో లేదు. కేవలం ఇతర దేశాల్లో ఉంటున్న ఈఅమెజాన్ ప్రైమ్ యూజర్స్ కు మాత్రమే ఈ మూవీ చూసే ఛాన్స్ ఉంది. మరొక వారం రోజుల్లో ఇండియాలో కూడా స్ట్రీమింగ్ కు తీసుకుని రానున్నారట.

దాదాపు రూ. 430 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 2300 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అయింది. సో ఈ సిరీస్ ను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş