iDreamPost
android-app
ios-app

OTT లో దిమ్మతిరిగే హర్రర్ ఫాంటసీ త్రిల్లర్..

  • Published Jun 19, 2025 | 2:40 PM Updated Updated Jun 19, 2025 | 2:40 PM

చూడడానికి ఎంత భయపడుతున్నా కానీ ఇలాంటి సినిమాలు చూడకుండా మాత్రం అసలు ఉండలేరు. మరి హర్రర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటిటి లో ఓ హర్రర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

చూడడానికి ఎంత భయపడుతున్నా కానీ ఇలాంటి సినిమాలు చూడకుండా మాత్రం అసలు ఉండలేరు. మరి హర్రర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటిటి లో ఓ హర్రర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

  • Published Jun 19, 2025 | 2:40 PMUpdated Jun 19, 2025 | 2:40 PM
OTT లో దిమ్మతిరిగే హర్రర్ ఫాంటసీ త్రిల్లర్..

చూడడానికి ఎంత భయపడుతున్నా కానీ ఇలాంటి సినిమాలు చూడకుండా మాత్రం అసలు ఉండలేరు. మరి హర్రర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటిటి లో ఓ హర్రర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమా కథేంటి అనే విషయాలు చూసేద్దాం.

ఈ సినిమా కాన్సెప్ట్ విషయానికొస్తే.. ఓ బొగ్గు గనిలో ఉండే ఓ వింత రాక్షసి నుంచి మనుషులు ప్రాణాలతో బయట పడతారా లేదా అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇది ఓ ఫ్రెంచ్ హర్రర్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ . 2023 లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా 100 పర్శంట్ ఫ్రెష్ కంటెంట్ గా పేరు తెచ్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పేరు ది డీప్ డార్క్

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగుతో పాటు తమిళం, హిందీ , ఫ్రాన్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీనితో పాటు ఏయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఓటీటీలో కూడా ది డీప్ డార్క్ తెలుగు భాషలో అందుబాటులో ఉంది. ఇక జియో హాట్స్టార్ లో కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి